నాటు నాటు పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తున్న రష్మిక- ఆలియా భట్..!!

Divya
RRR చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఇప్పటికీ కూడా బాగా పాపులారిటీ అందుకుంటోంది.. ప్రతిరోజు ఈ పాట కు డాన్స్ వేసే వారి సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది ఆస్కార్ పురస్కారం గెలుచుకున్న తర్వాత ఈ సాంగ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఐపీఎల్ ప్రారంభంలో కూడా ఈ పాటకు డాన్స్ వేయడం జరిగింది రష్మిక ,తమన్నా.. అయితే ఈసారి బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ రష్మికకు జత కలిసి ఇద్దరూ ఒకేసారి నాటు నాటు పాటకు స్టెప్పులు వేయడం జరిగింది.

అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.. అసలు విషయంలోకి వెళ్తే ముఖేష్ అంబానీ సతీమణి డ్రీమ్ ప్రాజెక్టు నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం అటహాసంగా జరిగింది ఈ వేడుకకు కొంతమంది సెలబ్రిటీలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరవ్వడం జరిగింది. ముఖ్యంగా బాలీవుడ్తోపాటు హాలీవుడ్ స్టార్స్ కూడా ఇక్కడ సందడి చేశారు. ఈ సందర్భంగా సినీ తారలు వారికి ఇష్టమైన పాటలకు డ్యాన్సులు వేయడం జరిగింది ఇందులో భాగంగా వరుణ్ ధావన్, షారుఖ్ ఖాన్ ,రణవీర్ సింగ్, ఆలియా భట్ ,రష్మిక తదితర నటీనటులు సైతం పాటలకు సూపర్ డాన్స్ వేసి అందరిని ఆకట్టుకున్నారు.

ఇదే వేదికపై ఆలియా భట్ రష్మిక నాటు నాటు హిందీ వర్షన్ పాటకు డాన్స్ వేయడం జరిగింది. ముందు చెప్పులతో స్టేజి పైన ఎక్కిన ఆలియా చెప్పులను తీసేసి రష్మిక తో కలిసి మరియు డాన్స్ వేయడం జరిగింది. అందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.. ఇక రణవీర్ సింగ్ ,ప్రియాంక చోప్రా కలిసి ఈ పాటకు డాన్స్ వేయడం జరిగింది వరుణ్ ధావన్ డాన్స్ చేస్తూ హాలీవుడ్ బ్యూటీతో చేతులు పై ఎత్తుకొని మరి సందడి చేయడం జరిగింది ఈ వేడుకలలో సీనియర్ నటి రేఖ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ కాజల్, కృతి సనన్ తదితరులు హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: