పొట్టి బ్లాక్ డ్రెస్ లో ... హాట్ స్క్రీన్ షోతో మైమరపిస్తున్న రష్మీ గౌతమ్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ యాంకర్ లలో ఒకరు అయినటు వంటి రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా బుల్లి తెర మరియు వెండి తెర సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ సినిమాలతో కెరియర్ ను మొదలు పెట్టింది. కాకపోతే కెరియర్ ప్రారంభంలో ఈ ముద్దు గుమ్మ నటించిన సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రేష్మి కి మంచి గుర్తింపును తీసుకురాలేదు. దానితో ఈ ముద్దు గుమ్మ బుల్లి తెర టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.
 

ఆ తర్వాత రేష్మి టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే ... అనేక సినిమా లలో కూడా నటించింది. ప్రస్తుతం కూడా రష్మీ టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే ... సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించిన రేష్మి చాలా సినిమాల్లోనే తన అంద చందాలను కూడా ఆరబోసింది. తన అందచందాల ప్రదర్శనతో ఈ ముద్దుగుమ్మ వెండి తెరపై అనేక సందర్భాలలో సెగలు పుట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే అప్పుడప్పుడు రేష్మి సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా రేష్మి తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో రేష్మి  వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్ ను వేసుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న హై హీల్స్ ను ధరించి అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రష్మీ కి సంబంధించిన ఈ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: