ట్రైలర్: అదరగొట్టేస్తున్న సీటాడేల్ ట్రైలర్..!!

Divya
బాలీవుడ్ మంచి హాలీవుడ్కు వెళ్లి చిత్రాలను చేస్తున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇమే ఎలాంటి సినిమాలలోనైనా సరే అదిరిపోయి నటిస్తూ ఉంటుంది. గతంలో ఎన్నో చిత్రాలు కూడా స్పై యాక్షన్ చిత్రాలు విడుదలవ్వడం జరిగాయి. ఇప్పుడు తాజాగా నిటాడెల్ ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది.. తాజాగా అమెజాన్ ప్రైమ్ లో ప్రీమియర్కు నాలుగు వారాల సమయం ఉండంగానే నిటాడెల్ కొత్త ట్రైలర్ను విడుదల చేసింది..

లార్డ్ ఆఫ్ ది రింగ్స్ థిర్ రింగ్స్ ఆఫ్ పవర్ అమెజాన్ ప్రైమ్ జాబితాలో ఖరీదైన సిరీస్ గా మొదటి స్థానంలో ఉన్నది.. ఇతర ప్రధాన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ హిట్టులకు ఏమాత్రం తీసుకొని విధంగా ఈ ఓటిటి ల సీరీసులను రూపొందిస్తోంది.నిటాడెల్.. భారతదేశంలో ఇటలీ మెక్సికోస్ పెయిన్లలో అనేక సిటీలతో స్పిన్ ఆఫ్ సిరీస్ లను విస్తరించే కొత్తగా గూడచారి విశ్వగంగా ప్రచారంలో ఉన్నది. ప్రియాంక చోప్రా, రీఛార్జ్ మోడల్ ప్రైమరీ అమెరికన్ స్పై ఏజెంట్లుగా ట్రైలర్లు కనిపిస్తూ ఉన్నారు.
ఈ సిరీస్ మొత్తం స్పై యాక్సిడెంట్ థ్రిల్లర్గా సాగబోతున్నట్లు తెలుస్తోంది.నిటాడెల్ స్వతంత్ర ప్రపంచ గూడచారి సంస్థగా మారి ఏజెంట్లు భాగస్వామ్యులు మధ్య భారీ విపత్తు తర్వాత వారి జ్ఞాపకాలు తుడిచిపెట్టుకుపోతాయి..నిటాడెల్ అంతిమాలికి కారణమైన మాంటి కోర్టును అడ్డుకునే లక్ష్యంగా తిరిగి వస్తారు. ఈ కొత్త ట్రైలర్లు నిటాడెల్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నప్పటికీ కొత్త ప్రైమ్ వీడియో సిరీస్ కోసం భారీ బడ్జెట్ను కేటాయించినట్లు తెలుస్తోంది.. దీనికోసం 160 మిలియన్ల బడ్జెట్ను ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నిటాడెల్ పార్ట్ వన్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. అందుకు సంబంధించి ట్రైలర్ కూడా చాలా వైరల్ గా మారుతోంది.. ప్రియాంక చోప్రా ఇందులో కొన్ని న్యూడ్ సన్నివేశాలలో కూడా నటించినట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు ఈ సిరీస్ ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: