రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ డ్రెస్ లో మైమరపిస్తున్న భావన..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి భావన గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో భాషల సినిమాలలో నటించి తన అంద చందాలతో ... నటన తో ప్రేక్షకులను కట్టి పడేసి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇలా ఉంటే తెలుగు లో కూడా ఈ ముద్దుగుమ్మ చాలానే సినిమాలలో నటించింది.
 

అందులో భాగంగా మహాత్మా ... ఒంటరి మూవీ ల ద్వారా ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించు కున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అనేక విషయాలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో ఈ ముద్దుగుమ్మ పంచుకుంటుంది. అలాగే తన సినిమా షూటింగ్ అప్డేట్ లను కూడా తన ఫాలోవర్స్ కు తెలియజేస్తోంది.
 

ఇది ఇలా ఉంటే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా భావన తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు తనకు సంబంధించిన అనేక ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో భావన పోస్ట్ చేయగా అందులో చాలా వరకు పోటోలు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా కూడా భావన అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: