చీర కట్టులో మైమరపిస్తున్న ఆదితి..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి నటి గా మంచి గుర్తింపు కలిగిన ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటు వంటి ఆధితి రావు హైదరి గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు .  ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితమే శర్వానంద్ ... సిద్ధార్థ్ హీరోలుగా రూపొందిన మహా సముద్రం మూవీ లో హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మకు పర్వాలేదు అనే రేంజ్ విజయం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కింది.
 

ఇది ఇలా ఉంటే సినిమా లలో అంద చందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయని ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అంద చందాలను ఆరబోస్తుంది. ఇప్పటికే ఎన్నో సందర్భాలలో ఎన్నో సార్లు తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఎన్నో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో అదితి పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
 

ఇలా ఎప్పటి కప్పుడు తన హాట్ హాట్ అంద చందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హిట్ ఎక్కిస్తున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఆధితి అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అదితీ కి సంబంధించిన ఈ చీర కట్టులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: