తనూశ్రీ: ఒక్క వీడియోతో సూపర్ క్రేజ్. కానీ కెరీర్ క్లోజ్?

Purushottham Vinay
నేడు తనూశ్రీ దత్తా పుట్టినరోజు.. ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.కేవలం ఒకే ఒక్క పాటతో దేశంలో వున్న యూత్ చూపు మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న హాట్ బాలీవుడ్ హీరోయిన్. ఈమెని తలచుకుంటే బాలీవుడ్ కిస్సుల వీరుడుగా పేరు పొందిన ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించిన ఆషిక్ బనాయా ఆప్నే సినిమా గుర్తొస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన తనూశ్రీ దత్తా అప్పట్లో యూత్ అందరికీ కూడా డ్రీం గర్ల్‌గా మారింది.స్మార్ట్ ఫోన్లు యూట్యూబ్ పెద్దగా డెవలప్ కానీ ఆ కాలంలో  ఆ సినిమాలోని ఓ పాటలో ఆమె ఒక్కోటి విప్పేస్తూ నేషనల్ వైడ్‌గా కుర్ర కారుకు చలికాలంలో కూడా చెమటలు పట్టించేసింది ఈ హాట్ బ్యూటీ. అసలు ఇప్పటి తరం వాళ్లు కూడా ఆ వీడియో సాంగ్ ని విపరీతంగా చూసేలా క్రేజ్ సంపాదించుకుంది ఈ హాట్ బ్యూటీ.ఆ పాటలో అంత హాట్‌గా ఆమె రెచ్చగొట్టేసింది. ఒకదశలో మహేష్ భట్ నుంచి వచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌లో హీరోగా ఇమ్రాన్ హష్మీ నటిస్తే ఆయన సరసన నటించిన హీరోయిన్స్ అందరూ కూడా లిప్ లాక్ బ్యూటీస్‌గా చాలా పాపులర్ అయ్యారు. మల్లికా షెరావత్, కంగన రనౌత్, తనూశ్రీ దత్తా లాంటి వారికి ఇమ్రాన్ ఇచ్చిన నాన్ స్టాప్ ముద్దులు అప్పట్లో తెరపై కనక వర్షం కురిపించాయి.

ముఖ్యంగా ఆషిక్ బనాయ సాంగ్‌లో అయితే తనూశ్రీ దత్తా న్యూడ్‌గా నటించింది.ఈ పాటలో ఒక సందర్బంలో ఆమె బట్టలు కూడా తీసేసి కేవలం దుప్పటి మాత్రమే కప్పుకొని కనిపిస్తుంది. ఇక ఈ సాంగ్ చూసిన ఏ ఒక్కరికైనా కూడా ఖచ్చితంగా ఒళ్ళు వేడెక్కి చమటలు పట్టాల్సిందే. అంతగా కామ కోరికలు రేగేలా తనూశ్రీ దత్తా ఈ సాంగ్ లో నటించింది. హిందీలో ఇంకా ఇలాంటి బోల్డ్ పాత్రలు చాలానే చేసి ఆకట్టుకుంది. కానీ ఈ హాట్ బ్యూటీ దత్తా తెలుగులో మాత్రం కాస్త ఘాటుగా కనిపించడానికి మొహమాటపడింది. తెలుగులో గ్లామర్ పాత్రలు చేసి ఆకట్టుకున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు.అలాగే బోల్డ్ పాత్రల్లో మెప్పించిన బ్యూటీలు కూడా ఉన్నారు. వీరికంటే దనూశ్రీ దత్తా ఇంకా తోపు అని చెప్పాలి. అయినా తెలుగులో ఒకే ఒక్క సినిమాతో సరిపెట్టుకుంది.

బాలకృష్ణ వీరభద్ర సినిమాలో నటించింది. . అయితే ఆ ఒక్క సినిమాతోనే ఆమె బ్యాగ్స్ సర్దేసుకుంది. పైగా ఆ సినిమాలో చేసేందుకు ఆమె అవుట్ డోర్ వెళ్లినప్పుడు దర్శక నిర్మాతలకు చుక్కలు చూపించిందట. తెలుగు సినిమాల్లో ఆమె హాట్‌గా కనిపించేందుకు అస్సలు ఇష్టపడనని చెప్పింది. దీనికి కారణం ఇక్కడ కథ లేకపోయినా కేవలం అందాల ఆరబోతకి రెడీ అవ్వమని చెప్పడమే. ఇది ఆమెకు నచ్చలేదట. పక్కా ప్రొఫషనల్‌గా  సెమీ న్యూడ్‌గా నటించమని చెప్పినా ఒకే. కానీ అందుకు తగ్గ కథ, కథనం ఉంటేనే హాట్ గా నటిస్తా అన్నదట.ఇలాంటి కారణాలతోనే తెలుగులో ఒక్క సినిమా చేసి తరువాత బాలీవుడ్ లో కూడా ఫేడ్ ఔట్ అయ్యి మళ్ళీ కనిపించకుండా పోయింది.
చాలా కాలం తరువాత బాలీవుడ్ మీడియాకి చిక్కిన ఈ బ్యూటీ లావుగా మారి షాక్ ఇచ్చింది. ఆ తరువాత బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై ఇంకా నటుడు నానా పటేకర్ పై లైంగిక వేధింపులు చేస్తున్నారని కామెంట్స్ చేసి వారిపై పోలీస్ కేసు పెట్టి వార్తల్లో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: