పుష్ప మూవీకి 7 సార్లు వచ్చిన "టిఆర్పి" రేటింగ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించిన సూపర్ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ కొంతకాలం క్రితం పుష్ప పార్ట్ 1 మూవీలో హీరోగా నటించి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించగా , రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ లో ఫాహధ్ ఫజిల్ విలన్ గా నటించగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ లో సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇది ఇలా ఉంటే భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల మూవీ అన్ని భాషల ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఇప్పటికే చాలా సార్లు బుల్లి తెరపై ప్రచారం అయింది. బుల్లి తెరపై ప్రసారం అయిన ప్రతి సారి కూడా ఈ మూవీ కి అదిరిపోయి రేంజ్ "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. మరి ఈ మూవీ 7 సార్లు బుల్లి తెరపై ప్రచారం అయినప్పుడు ఏ రేంజ్ "టి ఆర్ పి" రేటింగ్ ను సొంతం చేసుకుందో తెలుసుకుందాం.


మొదటి సారి ఈ మూవీ బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు 22.54 "టి ఆర్ పి" రేటింగ్ ను దక్కించుకుంది.
2 వ సారి ఈ మూవీ బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు 12.84 "టి ఆర్ పి" రేటింగ్ ను దక్కించుకుంది.
3 వ సారి ఈ మూవీ బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు 9.59 "టి ఆర్ పి" రేటింగ్ ను దక్కించుకుంది.
4 వ సారి ఈ మూవీ బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు 4.33 "టి ఆర్ పి" రేటింగ్ ను దక్కించుకుంది.
5 వ సారి ఈ మూవీ బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు 4.60 "టి ఆర్ పి" రేటింగ్ ను దక్కించుకుంది.
6 వ సారి ఈ మూవీ బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు 4.60 "టి ఆర్ పి" రేటింగ్ ను దక్కించుకుంది.
7 వ సారి ఈ మూవీ బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు 5.53 "టి ఆర్ పి" రేటింగ్ ను దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: