ఆ విషయంలో ఎన్టీఆర్ జాగ్రత్త పడాల్సిందేనా...?

murali krishna
ఎన్టీఆర్ కు ఒకప్పుడు బాబాయ్ బాలయ్య సపోర్ట్ బాగానే వున్నా కూడా ప్రస్తుతం బాలయ్యా జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందని పొలిటికల్, సినీ అలాగే మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రతి సినిమా ప్రత్యేకం గా ఉండేలా కచ్చితంగా అంచనాలను అందుకోవడం తో పాటు విజయం సాధించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
అయితే ఎన్టీఆర్ కు కెరీర్ పరంగా అన్ని వ్యవహారాలను చక్కబెట్టే విషయం లో మరొక వ్యక్తి సపోర్ట్ అయితే చాలా అవస రమని కామెంట్లు కూడా వ్యక్త మవుతున్నాయి. ఇతర హీరో లకు వాళ్ల భార్య నుంచి అలాగే స్నేహితుల నుంచి సపోర్ట్ లభిస్తుండగా ఎన్టీఆర్ కు మాత్రం ఈ విషయంలో కొన్ని సమస్యలు ఎదుర వుతున్నాయి. ఎన్టీఆర్ సినిమాల అప్ డేట్స్ విషయం లో ఎంతో కన్ఫ్యూజన్ రావడాని కి కూడా ఇదే కారణమ ని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తుండటం విశేషం..
పాన్ ఇండియా స్థాయి లో ఇమేజ్ మరింత పెరగడం తో పాటు మరిన్ని ఇండస్ట్రీ హిట్లు కూడా తన ఖాతాలో చేరాలంటే ఏ విషయం లోనూ ఎన్టీఆర్ పొరపాట్లు చేయకూడదు. ఊహించని స్థాయి లో ఫ్యాన్ బేస్ ఎన్టీఆర్ సొంతం కాగా ఎన్టీఆర్ తో ఒక్క సినిమా అయినా చేయాలని క్యూ కడుతున్న వాళ్ల జాబితా కూడా పెరుగుతుంది.
ఎన్టీఆర్ ఇతర హీరోల కు సోషల్ మీడియా విషయం లో అలాగే నెగిటివ్ కామెంట్ల కు జవాబిచ్చే విషయం లో అలాగే ఫ్యాన్ ఫాలో యింగ్ ను పెంచుకునే విషయంలో గట్టి పోటీ ను ఇవ్వాల్సి ఉంది.  ఎన్టీఆర్ కార్పొరేట్ పీఆర్ స్కిల్స్ ను వాడాల్సిన అవసరం  కూడా ఉందని అందుకు సరైన వ్యక్తి కావాలని కొన్ని అభిప్రాయాలు విని పిస్తున్నాయి.ఎన్టీఆర్ ప్రస్తుతం మాస్ సినిమాల పై దృష్టి సారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: