సూర్య 42 మూవీకి ఆ స్థాయిలో బిజినెస్ జరుగుతుందా..?

Pulgam Srinivas
తమిళ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి అందులో ఎన్నో మూవీ లను తెలుగులో కూడా విడుదల చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో కమర్షియల్ మూవీ ల ద్వారా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సూర్య ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో తన అద్భుతమైన నటన తో కూడా ప్రేక్షకులను అలరించాడు.

అందులో భాగంగా ఇప్పటికే సూర్య ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో ... వైవిధ్యమైన పాత్రలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూర్య ... శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా సూర్య కెరియర్ లో 42 వ మూవీ గా రూపొందుతోంది. ఈ మూవీ ఇప్పటి వరకు సూర్య కెరియర్ లో ఏ మూవీ కూడా రూపొందినంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ మూవీ కూడా చాలా అద్భుతంగా వస్తున్నట్లు తెలుస్తుంది. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ కి ఇప్పటికే ఫ్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరిగినట్లు ... అందులో భాగంగా 400 కోట్లకు మించి ఇప్పటికే ఈ మూవీ కి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఈ సినిమాపై ప్రేక్షకులు ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారో మనకు అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: