హాట్ అందాలతో మత్తెక్కిస్తున్న పూనమ్....!!

murali krishna
టాలీవుడ్ హాట్‌ బ్యూటీలలో ఒకరైన పూనమ్‌ బజ్వా హాట్‌ ట్రీట్‌ సోషల్‌ మీడియా నెటిజన్లకి బాగా పరిచయం. ఆమె సినిమాల్లో కంటే ఇప్పుడు సోషల్‌ మీడియాలోనే బాగా గ్లామర్‌ షో చేస్తూ చర్చనీయాంశంగా మారుతుంది.పూనమ్‌ బజ్వా ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో జోరు పెంచింది. బాగా యాక్టివ్‌గా ఉంటూ అలరిస్తుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ట్రెండీ వేర్స్, ముఖ్యంగా పొట్టివైన దుస్తులు ధరించి అందాల విందు చేస్తుంది. చిన్న గౌనులో పెద్ద పాప అందాలను చూపిస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ మరోసారి అదే చేసింది. పొట్టి దుస్తుల్లో మెరిసింది. చాలీచాలనీ డ్రెస్‌లో అందాల విందు చేసింది. థండర్‌ థైస్‌, క్లీవేజ్‌ అందాలను ఆవిష్కరించింది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది.
పింక్‌ డ్రెస్‌ ధరించి కవ్విస్తుంది పూనమ్‌ బజ్వా. మిర్రర్‌ వద్ద కూర్చొని తన గ్లామర్‌ని రెట్టింపు చేసింది. కవ్వించే చూపులతో హంట్‌ చేస్తుంది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో రచ్చ రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
మొన్నటి వరకు హాట్‌ ఫోటో షూట్లతో గ్యాప్‌ లేకుండా అందాల దాడి చేసిన ఈ భామ ఇప్పుడు ఆ స్పీడ్‌ తగ్గించింది. చిన్న చిన్న షాట్‌ వీడియోలు చేస్తూ అలరిస్తుంది. గ్లామర్‌ షో చేస్తూ టెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కూడా అలాంటిదే చేసింది పూనమ్‌ బజ్వా.అందాల ఆరబోత తప్ప అవకాశాలు లేని పూనమ్‌ బజ్వా సినిమా కెరీర్‌ పరంగా ఫేడౌట్‌ అవుతుందనే టాక్‌ ఉంది. ఆమెకి అవకాశాలు రావడం లేదు. కొత్త హీరోయిన్ల జోరులో కొట్టుకోబోతుంది పూనమ్‌. అయితే కీలక పాత్రల్లో నటించే ఆఫర్లు కూడా లేకపోవడం విచారకరం.
అందుకే అందాల ఆరబోతే లక్ష్యంగా సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. తన క్లీవేజ్‌ అందాలు, థైస్‌ షో చేస్తూ నెటిజన్లని ఆకర్షిస్తుంది. సోషల్‌ మీడియాలో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. క్రేజ్‌ని పెంచుకుంటుంది. మరోవైపు అందాల విందులో మేకర్స్ కి ఎర వేసే ప్రయత్నం చేస్తుంది. అయినా ఛాన్స్ లు ఆశించిన స్థాయిలో లేకపోవడం బాధాకరం.
పూనమ్‌ బజ్వా తెలుగులో `మొదటి సినిమా`తో ఎంట్రీ ఇచ్చి, `ప్రేమంటే ఇంతే`, `బాస్‌`, `వేడుక`, `పరుగు`, `ఎన్టీఆర్‌ కథానాయకుడు` వంటి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినా తన ఇంపాక్ట్ ని చూపించింది. గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ అయ్యాక ఆమెకి అవకాశాలు తగ్గాయి. ఆమె కూడా తెలుగుని లైట్‌ తీసుకుంది. ఇప్పుడు తెలుగులో నటించేందుకు ఎదురుచూస్తుంది. మరి ఈ బ్యూటీని తిరిగి ఏ మేకర్‌ తీసుకొస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: