బికినీ లో రెచ్చిపోతున్న అమలపాల్.....!!

murali krishna
టాలీవుడ్లో సినిమాలు చేసి డస్కీ బ్యూటీ గా పిలవబడే అమలా పాల్ తన అందాలు ఆరబోయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామర్‌ షో ఫోటోలు పంచుకుంటూ తన అభిమానులకు అమలా పాల్ మతిపోయే విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది.
ఈ మధ్య బోల్డ్ బ్యూటీగా నిలుస్తున్న అమలా పాల్ తాజాగా ఇచ్చిన బికినీ ట్రీట్‌ నెక్ట్స్ లెవల్‌లో ఉంది. ఈ అమ్మడు బికినీలో ఆ స్థాయిలో రెచ్చిపోయింది. బీచ్ లో సాయంత్రం పూట సముద్రపు ఒడ్డున బికినీ ధరించి అందాలు ఆరబోస్తూ అమలా పాల్ అదిరిపోయే పోజులిచ్చింది. లాంగ్ షాట్ లో కూడా అమలా పాల్ అందాల గుమగుమలు అదిరిపోయాయి.
అమలా పాల్ తన బికినీ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. మొత్తానికి అమలా పాల్ నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతూ చెమటలు పట్టించింది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో అమలా పాల్ బికినీ విజువల్సే రచ్చ చేసున్నాయి. ఏది అయితే ఏం అమలా పాల్ మాత్రం బోల్డ్ గా తన అందాలను ఆవిష్కరిస్తుంటుంది. తనలోని ఒంపుసొంపులను ఏమాత్రం దాచుకోకుండా వెరీ బోల్డ్ షో చేస్తుంది.
తన సన్నని నడుములో నాభీ అందాలను, నడుము వొంపులను, చుట్టుకొలతలను చూపిస్తూ అమలా పాల్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. అందుకే తరుచూ అమలా పాల్ నెట్టింట హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇక అమలా పాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోయిన్‌గా క్లిక్ కాలేదు. తొలుత ఆమె హీరోయిన్‌గా నటించింది. విజయాలు కూడా అందుకుంది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోయిన్‌గా ఆమెకి అవకాశాలు రాలేదు.
దీంతో అమలా పాల్ ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, సెకండ్‌ హీరోయిన్‌గా మారిపోయింది. మధ్యమధ్యలో బోల్డ్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. వెబ్ సిరీస్ ల్లో ఎక్స్ ట్రా గ్లామర్‌ డోస్‌ యాడ్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఉన్న కాసేపైనా తన ప్రత్యేకతని చాటుకోవడానికి అమలా పాల్ ఏమి చేయాలో అవి చేసుకుంటూ ముందుకు పోతుంది. ఏది ఏమైనా అమలా పాల్ అందానికి అందాన్ని ఆవిష్కరిస్తోంది. అలాగే అలరిస్తోంది.
ఎలాగూ సినిమా ఛాన్స్ లు అడపాదడపా వస్తున్నాయి. ఐతే, ఒకటి అరకే పరిమితమయ్యాయి. వచ్చిన ఛాన్స్ ని వాడుకుంటూ కెరీర్‌ని లాక్కొస్తుంది అమలా పాల్. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం అమలా పాల్ నిత్యం యాక్టీవ్‌గా ఉంటుంది. నెటిజన్లకి కావాల్సిన ట్రీట్‌ ఇస్తూ, తనకు కావాల్సిన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఓవరాల్ గా నిత్యం హాట్‌ టాపిక్‌ అవుతుందీ ఈ హాట్‌ అందాల సోయగం.
ఐతే తాను మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో జత కట్టిన 'నాయక్ 'మూవీ గుర్తుచేసుకున్నారు మన మెగా అభిమానులు.దాంట్లో తన క్యారెక్టర్ కి ఆమె బాగా న్యాయం చేసిందని వాళ్ళు హర్షం వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: