అన్ని నిమిషాల్లో 100 కే లైక్స్ ను సాధించిన "దసరా" మూవీ ట్రైలర్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి నచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మరియు వైవిధ్యమైన మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి నటుడి గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో దసరా అనే మూవీ లో హీరో గా నటించాడు.

కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ ఓదెల ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను దర్శకుడు సింగరేణి బొగ్గు గనుల కార్మికుల నేపథ్యంలో రూపొందించాడు. అలాగే ఈ మూవీ ని రా అండ్ రస్టిక్ గా తెరకెక్కించాడు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా బృందం తాజాగా ఈ మూవీ యొక్క ట్రైలర్ ను లక్నో నుంచి తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేసింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ విడుదల కోసం ఎప్పటి నుండో చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగానే ఈ సినిమా ట్రైలర్ ను చూడడానికి ఆసక్తి చూపించారు. అందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్ కు అదిరిపోయే రోజు వ్యూస్ లభిస్తున్నాయి. అలాగే ఈ మూవీ ట్రైలర్ కు అదిరిపోయే రేంజ్ లైక్స్ కూడా లభిస్తున్నాయి. అందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 70 నిమిషాల్లోనే 100 కే లైక్స్ ను సాధించి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: