షారుక్ ఖాన్ "పఠాన్" ఓటిటి విడుదలపై ఇంట్రెస్టింగ్ న్యూస్..?

Pulgam Srinivas
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన పటాన్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత షారుక్ ఖాన్ హీరోగా నటించిన మూవీ కావడం ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకుడు అయినటువంటి సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై మొదటి నుండే హిందీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

అలాగే ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే భారీ అంచనాల నడుమ ఈ మూవీ కొంత కాలం క్రితమే విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ తెలుగు లో కూడా విడుదల అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇ

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన పటాన్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత షారుక్ ఖాన్ హీరోగా నటించిన మూవీ కావడం ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకుడు అయినటువంటి సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై మొదటి నుండే హిందీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలాగే ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే భారీ అంచనాల నడుమ ఈ మూవీ కొంత కాలం క్రితమే విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ తెలుగు లో కూడా విడుదల అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ మూవీ మరి కొద్ది రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ "ఓ టి టి" విడుదలకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి థియేటర్ లలకి వచ్చిన రన్ టైమ్ కంటే కాస్త ఎక్కువ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.లా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ మూవీ మరి కొద్ది రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ "ఓ టి టి" విడుదలకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి థియేటర్ లలకి వచ్చిన రన్ టైమ్ కంటే కాస్త ఎక్కువ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: