మరోసారి హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన శ్రేయ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన మోస్ట్ బ్యూటిఫుల్ నటి శ్రేయ సరన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి తన అద్భుతమైన అంద చందాలను ఆరబోయడం మాత్రమే కాకుండా తన అదిరిపోయే నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకొని ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది.
 

శ్రేయ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక తమిళ , హిందీ మూవీ లలో కూడా హీరోయిన్ గ నటించి అక్కడ కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో శ్రేయ సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో మాత్రమే కాకుండా ఇతర ముఖ్య పాత్రల్లో కూడా నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే అప్పట్లో తన అంద చందాలను ఆరబోసి వెండి తెరపై  సెగలు పుట్టించిన ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. శ్రేయ తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకుని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రేయ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: