సమంత గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి..!?

Anilkumar
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మి. తాజాగా ఈమె నటించిన అగ్ని నక్షత్రం సినిమా వంశీకృష్ణ దర్శకత్వంలో రావడం జరిగింది. ఇక ఈ సినిమాకి స్వయంగా మంచు లక్ష్మి ని నిర్మించింది. మంచు లక్ష్మి నటించిన ఈ సినిమాకు అచ్చు రాజమణి మ్యూజిక్ ని అందించారు.ఇకపోతే ఈ సినిమాలోని తెలుసా తెలుసా అని పాటకి స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేయడం జరిగింది .ఇక ఈ సినిమా లోని  ఈ పాట ఉమెన్ ఎంపవర్మెంట్ కు సంబంధించింది కావడంతో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు చిత్ర బృందం. ఇక ఇందులో మంచు లక్ష్మి కూతురు నిర్వాణ కూడా నటించింది. 

ఈ క్రమంలోనే తన కూతురితో నటించడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. ఈ క్రమంలోని ఈ సందర్భంగా మంచు లక్ష్మీ సమంతతో తనకున్న సంబంధాన్ని గురించి కూడా మాట్లాడుతూ.. ఎమోషనల్ అయింది. ఈ  నేపద్యంలోనే మంచు లక్ష్మి మాట్లాడుతూ సమంత వ్యక్తిత్వానికి ప్రతిరూపం.. అంతే కాదు సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలుగా తాము ఇలాగే ఉండాలి ..అంతే కాదు సమంతతోపాటు ఏమి అనుభవించిన కష్టాలు వాటిని ఎదుర్కొన్న తీరు కూడా తనకి బాగా తెలుసు అంటూ చెప్పింది మంచు లక్ష్మి. సమంత స్థానంలో ఎవరున్నా సరే కచ్చితంగా నలిగిపోవాల్సిందే ..

జీవితంలో అతి క్లిష్టమైన దశలో ఉన్నా కూడా తనను తాను మలుచుకున్న తీరు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది అంట చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. దాంతోపాటు సాధికారత పొందిన మహిళా దినోత్సవం రోజున ఇలాంటి పాటను విడుదల చేయడం ఇంకా చాలా ఆనందంగా ఉంది అంటూ వెల్లడించింది.. దాని అనంతరం తెలుసా తెలుసా అనే పాట గురించి కూడా మాట్లాడింది సమంత. ఇలాంటి పవర్ ఫుల్ పాటతో వచ్చినందుకు లక్ష్మి షేర్ చేస్తున్నాను.. అంటే చెప్పుకొచ్చింది సమంత ఈ పాట చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది... ఈ పాటలోని విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ...అర్థవంతమైన ఈ పాట వీలైనంత ఎక్కువ మంది మహిళలకు చేరుకోవాలని నేను నా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది సమంత..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: