ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ మరి ఇంత హాట్ గానా..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం విడుదల అయిన మట్టి కుస్తీ అనే మూవీ ద్వారా తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. విష్ణు విశాల్ హీరో గా రూపొందిన ఈ మూవీ ని రవితేజ సమర్పించాడు. తమిళం లో ఘట్టా కుస్తీ అనే పేరుతో రూపొందిన ఈ మూవీ ని తెలుగు లో మట్టి కుస్తీ పేరుతో విడుదల చేశారు.
 

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని సాధించినప్పటికీ ఈ మూవీ లో ఐశ్వర్య లక్ష్మి అంద చందాలకు ... నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసల లభించాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో మూవీ ల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తోంది.
 

అందులో భాగంగా తాజాగా ఐశ్వర్య లక్ష్మి తనకు సంబంధించిన కొన్ని వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఐశ్వర్య లక్ష్మి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ పోటీ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు లభిస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: