66 ఏళ్ల ఓల్డ్ హీరోలతో రొమాన్స్ చేస్తున్న శోభిత..!?

Anilkumar
అచ్చ తెలుగు అమ్మాయిల గా బాలీవుడ్ తెరపై హీరోయిన్గా వెలుగొందుతోంది శోభిత ధూళిపాల. వరుస సినిమాలతో పాటు ఈమె వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. సౌత్ లో కూడా కొన్ని సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈమె. కానీ ఎక్కువగా మాత్రం బాలీవుడ్ పైనే దృష్టి పెట్టింది శోభిత .బోల్డ్ సీన్స్ అంటే ఏమాత్రం తగ్గడం లేదు ఈమె. ఆమధ్య అక్కినేని హీరో నాగచైతన్య తో ఈమె ఎఫైర్ నడిపిందని కూడా చాలామంది అన్నారు .అంతేకాదు త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని కూడా వార్తలు వినిపించాయి. వీరిద్దరూ చట్టపట్టలేసుకొని తిరిగినప్పటికీ వీరిద్దరి కుటుంబాల నుండి ఎటువంటి ప్రకటన అయితే లేదు. 

అంతేకాదు ఆ మధ్య నాగచైతన్య ఇంటిముందు శోభిత కారు ఉండడంతో వీరిద్దరూ నిజంగానే రిలేషన్ లో ఉన్నారు అని అందరూ నమ్మారు. అంతేకాదు వారిద్దరికీ సంబంధించిన రకరకాల ఫోటోలను కూడా అప్పట్లో వైరల్ చేశారు. తెలుగులో గూడాచారి మేజర్ లాంటి సినిమాలలో నటించింది. కానీ బాలీవుడ్ లో మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇప్పటివరకు ఆమె బాలీవుడ్లో దాదాపుగా బోల్డ్ పాత్రలే ఎక్కువగా నటిస్తూ వస్తుంది.కానీ ఎప్పుడు మాత్రం బోలె సీన్స్ లో రెచ్చిపోతోంది శోభిత .డి నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. దానికి సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర బృందం. అయితే ఈ వెబ్సైట్ లో ఎప్పుడు లేనివిధంగా ఫిక్స్ లతో రెచ్చిపోయింది శోభిత.

అయితే అది కూడా కుర్ర హీరోలతో కాదు 30 ఏళ్ల శోభిత 66 ఏళ్ల బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ తో లిప్ లాక్ సన్నివేశాలలో నటించి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ టాపిక్ కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ను చూసిన చాలా మంది ఆమెను కేవలం ముద్దుల కోసం మరియు బికినీ వేసుకొని రొమాంటిక్ సీన్ల కోసమే ఈ వెబ్ సిరీస్ లలో తీసుకున్నారు అంటూ మండిపడుతున్నారు.అంతేకాకుండా  అవకాశాలు లేకపోవడంతోనే 66 ఏళ్ల ముసలాడితో లిప్ లాక్ సీన్లు చేస్తుంది అంటూ శోభితపై మండిపడుతున్నారు నెటిజన్లు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: