ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కృష్ణ వంశీ.....!!

murali krishna
మన తెలుగుచిత్ర పరిశ్రమలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికీ అందులో కృష్ణవంశీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన చేసిన మూవీస్ చూస్తేనే మనకి అర్థమవుతుంది మూవీ అంటే అతనికి ఎంత పిచ్చి ఉంటుందో.

అలాంటి కృష్ణవంశీ సింధూరం మూవీ లో బ్రహ్మాజీ ని హీరోగా పెట్టీ తీయడానికి గల రీజన్ ఏంటంటే కృష్ణవంశీ ఇండస్ట్రీ కి వచ్చి చాలా ఇబ్బందులు పడుతుంటే కనీసం తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి లో కృష్ణవంశీ ఉన్నప్పుడు బ్రహ్మజీ కృష్ణవంశీ ని తన రూమ్ లో ఉంచుకొని చాలా రోజులపాటు భోజనం కూడా పెట్టాడట దాంతో కృష్ణవంశీ నేను డైరెక్టర్ అయ్యాక నిన్ను హీరోగా పెట్టి ఒక సినిమా తీస్తా అని మాట ఇచ్యడట.
ఐతే నాగార్జున తో కృష్ణ వంశీ చేసిన నిన్నే పెళ్ళాడుతా సినిమా అప్పుడే రిలీజ్ అయి మంచి విజయం సాధించాక చాలా మంది ప్రొడ్యూసర్స్ కృష్ణవంశీ చుట్టూ తిరుగుతూ మన కాంబోలో ఒక్క సినిమా చేద్దాం అనే వాళ్ళటా.

అందులో చాలామంది టాప్ ప్రొడ్యూసర్స్ కూడా ఉండేవారని కృష్ణ వంశీ చెప్పేవాడు. బట్ కృష్ణవంశీ మాత్రం వాళ్లందరినీ కాదని నక్సలైటు నేపద్యం లో ఒక కథ రెడి చేసుకొని ఎంతోమంది ఈ సినిమా చేయకు అని చెప్పిన వినకుండా ఆ సినిమా తీసి హిట్ కొట్టాడు.ఐతే ప్రెసెంట్ ఆయన రంగ మార్తాండ లాంటి ఒక గొప్ప స్టోరీ తో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా లో బ్రహ్మనందం మరియు ప్రకాష్ రాజ్ లాంటి గొప్ప నటులను పెట్టీ సినిమా తీస్తున్నారు.ప్రెసెంట్ ఐతే ఆ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనుల్లో ఆయన చాలా బిజీ గా ఉన్నాడు.ఐతే ఈ సినిమా హిట్ అవ్వాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. మరో ఖడ్గం  లాంటి సినిమా కావాలని అభిమానులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: