మొదటిసారి అలాంటి సినిమా చేస్తున్న నిఖిల్.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరోగా ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరో నిఖిల్ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. హ్యాపీడేస్ సినిమాతో పరిచయమైన ఈయన యువత, స్వామి రారా, కార్తికేయ వంటి సినిమాలలో హీరోగా నటించి మరింత ప్రేక్షకాదరణ పొందాడు. అనంతరం అర్జున్ సురవరం సినిమాలతో బ్లాక్ బస్టర్ హితులను తన ఖాతాలో వేసుకున్నాడు. కార్తికేయ టు సినిమాతో ఇటీవల పాన్ ఇండియా హీరోల జాబితాలో కూడా చేరిపోయాడు.కృష్ణ తత్వం ఎక్కిన ఈ సినిమా నార్త్ ఆడియన్స్ కి కూడా చాలా బాగా నచ్చింది .ఇక ఈ సినిమా సక్సెస్ తో నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో నిఖిల్ గతంలో

 కార్తికేయ వన్ సినిమా ఎందుకు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ సినిమా అంతటి విజయాన్ని అందుకోవడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ టు సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించారు. ఇక నిఖిల్ కెరియర్ లోనే మొదటిసారిగా 100 కోట్ల సినిమాగా కార్తికేయ 2 సినిమా నిలిచింది. ఇక ఆ సినిమా సక్సెస్ తో 18 పేజెస్ సినిమాలో నటించిన జరిగింది.  ఈ సినిమా కూడా ఊహించిన విధంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో తన తర్వాతే సినిమాల కథల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ రొటీన్ కథల తో ముందుకు వెళుతున్న నేపథ్యంలో యంగ్ హీరో నిఖిల్ మాత్రం విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కొత్త కొత్త సినిమాలను చేస్తున్నాడు .ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా సక్సెస్ అవడంతో దర్శక నిర్మాతలు భారీ నిర్మాణ సంస్థలు కూడా

 ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు .అంతేకాదు మంచి మంచి ఆఫర్లను నిఖిల్ కి ప్రకటిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే నిఖిల్ తన రెమ్యూనరేషన్ను కూడా పెంచేసాడని తెలుస్తోంది .ఇటీవల ఆయన నటించిన సినిమాలన్నీ కూడా సక్సెస్ అవ్వడంతో నిర్మాతలు కూడా అఖిల్ అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమైతున్నారు. దీంతో తన మొదటి సినిమాకి 25వేల రెమ్యూనికేషన్ తీసుకున్న నిఖిల్ ఇప్పుడు ఒక్కో సినిమాకు దాదాపు 12 నుండి 14 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. తాజాగా నిఖిల్ తో సినిమా చేయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార మరియు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ముందుకు వచ్చినట్లుగా సమాచారం. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన కూడా రానుందట .త్వరలోనే స్పై అనే యాక్షన్ త్రిల్లెర్స్ సినిమాతో నిఖిల్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: