ఆ సీన్లలో నటించడానికి అలాంటి కండిషన్స్ పెడుతున్న సన్నీలియోన్..!?

Anilkumar
బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈమెకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.ప్రస్తుతం హిందీ సినిమాలతో పాటు పలు సౌత్ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈమె బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కూడా భాగము అవ్వడం జరిగింది.దాని అనంతరం ఈమెపై మహేష్ బట్ కన్ను పడింది అనంతరం జిస్మ టూ షూటింగు సన్నిలియోన్ ని తీసుకెళ్లారు.అనంతరం ఈ సినిమా చేయడానికి సన్నీలియోన్ సంతోషంగా అంగీకరించింది. ఇక ఈ సినిమాలో రణదీప్ కూడా ప్రధాన పాత్రలో కనిపించారు. 

అయితే ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సన్నీలియోన్ ఈ సినిమాలో నటించడానికి కొన్ని కండిషన్లు పెట్టిందని తెలుస్తోంది. ఈ సినిమా హీరో దర్శకుడు నుంచి యూనిట్ అంతా కూడా సన్నిలియోన్ పెట్టిన ఈ కండిషన్లను విని ఒక్కసారిగా షాక్ అయ్యారు. జిస్మ 2  సినిమాలో సన్నీలియోన్ మరియు రణదీప్ చాలా సన్నిహితంగా ఉండాల్సి ఉంటుంది. సాధారణంగా సన్నీలియోన్ కి ఇంతటి గుర్తింపు ఈ సినిమానే తెచ్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే సన్నిలియోన్ ఈ సినిమాలోని కిస్ సీన్లను చేయడానికి కొన్ని కండిషన్లను పెట్టిందట.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రణదీప్ సన్నీలియోన్ తో ముద్దు సన్నివేశాలు చేయడానికి ఆయనకి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లను తీసుకురావాలని చెప్పిందట సన్నిలియోన్. అంతేకాదు సర్టిఫికెట్లను తీసుకువస్తేనే నటిస్తానని కూడా చెప్పిందంట. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సాధారణంగా సన్నీలియోన్ ఇలాంటి కండిషన్ లే పెడుతూ ఉంటుందట. ముఖ్యంగా ఇలాంటి సీన్లలో నటించేటప్పుడు సన్నిలియోన్ కచ్చితంగా మెడికల్ చెక్ అప్ చేయించుకుని రమ్మంటుందట. దీంతో ఈ సినిమాకి గాను సన్నిలియోన్ పెట్టిన కండిషన్లకు సంబంధించిన వార్తలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: