కళ్యాణ్ రామ్ "అమిగోస్" మూవీకి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు..!
ఈ మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 71 లక్షల కలెక్షన్ లు లభించగా ... సీడెడ్ లో 29 లక్షలు ... యూ ఏ లో 23 లక్షలు ... ఈస్ట్ లో 18 లక్షలు ... వెస్ట్ లో 10 లక్షలు ... గుంటూరు లో 31 లక్షలు ... కృష్ణ లో 13 లక్షలు ... నెల్లూరు లో 8 లక్షలు మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు ఈ మూవీ కి 2.03 కోట్ల షేర్ ... 3.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ కి 20 లక్షలు ... ఓవర్సీస్ లో 35 లక్షల కలెక్షన్ లు మొదటి రోజు లభించాయి.
మొత్తంగా ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 2.58 కోట్ల షేర్ ... 4.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి.