చేతి నిండా ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్...!!

murali krishna
ప్రెసెంట్ మన టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వినబడుతున్న పేర్లలో మృణాల్ ఠాకూర్ ఒకటి. ఆమె తన కేరిర్ ను సీరియల్ ఆర్టిస్ట్ గా ప్రారంభించి ఇపుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
ఐతే ఆమెను మనం మృణాల్‌ ఠాకూర్ అని పిలిచే బదులు సీత అంటే తెలుగు ఆడియన్స్ బాగా  గుర్తుపడతారు. కారణం ఆమె టాలీవుడ్ ప్రజల హృదయాల్లో సీతగా గుర్తుందడి పోతారు.సీతారామం మూవీ చేసిన దగ్గరనుండి ఆమెను మన తెలుగు ప్రజలు సీతగానే గుర్తు పెట్టుకున్నారు. ఐతే ఆమె గతం గురించి చెప్పాలంటే ఒక సోప్ అడ్వర్టిస్మెంట్ తో కెరీర్ ప్రారంభించి తర్వాత కుంకుమ భాగ్య అనే సీరియల్ తో ప్రజలకు  దగ్గరైంది. ప్రెసెంట్ ఆమె హిందీ లో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. అందులో భాగంగానే ఇపుడు ఆమె అక్షయ్ తో చేసిన సాంగ్ ఒకటి సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.
ఐతే బాలీవుడ్ లో చేస్తున్న మూవీ అది  తమిళ మూవీ ఐనా డ్రైవింగ్ లైసెన్స్ అనేదానికి రీమేక్ గా అక్షయ్ కుమార్ చేసారు దానికి టైటిల్ అనేది ‘సెల్ఫీ’ గా పెట్టారు. ఆ మూవీ రిలీజ్ కు సిద్ధం యింది. ఈ మూవీ స అక్షయ్ తో కలిసి మృణాల్ ఠాకూర్ ఒక క్యామియో క్యారెక్టర్  చేసింది.డానికి సంబంధించి ఇద్దరు చేసిన సాంగ్ రిలీజ్ కూడా యింది అది ఇపుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఆ సాంగ్ లో ఆమె అందం, స్టెప్పులు, చూపులతో కుర్రోళ్లను షేక్ కి గురించేసిందని నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే మృణాల్ ఠాకూర్ యొక్క కెరీర్ పరంగా చుస్తే ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో సెల్ఫీలో క్యామియో రోల్, పూజా మేరీ జాన్, పిప్పా అనే మూవీ కూడా కంప్లీట్ ఐపోయి రిలీజ్ కు సిద్ధం యింది. ఆంక్ మిచోలీ అనే ఇంకొక మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఐతే నేచరల్ స్టార్ నాని పక్కన కూడా చేయనుందని సమాచారం.
ఏదేమైనా మృణాల్ ఠాకూర్ తన కేరిర్ పరంగా ఆలోచించి ఆలోచించి అడుగులు వేస్తుంది అని తన అభిమానులు సంబరపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: