ఎన్టీఆర్ హీరో కాకపోతే ఏ పని చేసేవాడో తెలుసా..!?

Anilkumar
నిన్ను చూడాలి అనే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. ఈయనకి నందమూరి బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ని ఏ మాత్రం దృష్టిలో పెట్టుకోకుండా తన స్వయంకృషితో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారాడు జూనియర్ ఎన్టీఆర్. మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలీ పెద్దగా పట్టించుకోలేదు. అనంతరం ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు ఎన్టీఆర్. అంతే కాదు చాలా రోజులు నందమూరి ఫ్యామిలీ ఆదరణ దక్కుతుందని ఎదురు చూశాడు జూనియర్ ఎన్టీఆర్. కానీ ఎన్టీఆర్ అనుకున్న విధంగా జరగలేదు. తన సొంత టాలెంట్ తో హీరోగా ఎదిగిన తర్వాత ఎట్టకేలకు ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలీ దగ్గరికి తీసుకుంది. 

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోగా ఉన్నప్పటికీ ఆయనకి పెద్దగా సంతోషం లేదట. కానీ ఎప్పుడైతే నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ ని దగ్గరికి తీసుకుందో అప్పటినుండి ఆయన కళ్ళలో ఆనందం చూడొచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాల కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం మనం చాలా సందర్భాల్లో చూసాం. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ మారిపోయింది. ఈ సినిమా అనంతరం వరుసగా సింహాద్రి, ఆది ,నాగ , వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు జూనియర్ ఎన్టీఆర్.

 ఈ క్రమంలోనే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ హీరో కాకపోయి ఉంటే ఏమయ్యేవాడు అని చాలామంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆరాధిస్తున్నారు.. అయితే గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఒకవేళ నేను సినిమాల్లోకి రాకపోతే వ్యాపారవేత్తగా చెట్లగే వాడిని అంటూ చెప్పాడు. అంతేకాదు నాకు సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల నేను వ్యాపారవేత్తగా సెటిల్ కాలేకపోయానని సినిమాల్లోకి వచ్చి కనీసం స్టార్ హీరోగా అయినా అవ్వాలని అనుకున్నాను అంటూ గతంలో ఇంటర్వ్యూలో చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సంతోషిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: