వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ డ్రెస్ లో క్యూట్ స్మైల్ తో మైమరపిస్తున్న నితిన్ హీరోయిన్..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దు గుమ్మలు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే నటించిన ఫస్ట్ మూవీ తోనే సూపర్ సక్సెస్ మరియు సూపర్ క్రేజ్ లభిస్తూ ఉంటుంది. అలా నటించిన ఫస్ట్ మూవీ తోనే అదిరిపోయే రేంజ్ సక్సెస్ ను మరియు అదే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మలలో సదా ఒకరు. మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ సదా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరో గా ... టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రూపొందిన జయం మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి ఈ మూవీ తో మంచి విజయాన్ని అలాగే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.
 

దానితో సదా చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. సదా తెలుగు తో పాటు తమిళ్ లో కూడా అనేక మూవీ లలో నటించి మంచి క్రేజ్ ను తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో కూడా సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకొని ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమా లతో పాటు టీవీ షోcలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరిస్తుంది.
 

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో క్యూట్ స్మైల్ తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సదా కు సంబంధించిన ఈ వెరీ క్యూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: