సరికొత్త అందాలను పరిచయం చేస్తున్న కేతిక...!!

murali krishna
చిత్ర పరిశ్రమలో ప్రతి హీరోయిన్ గ్లామర్ షో చేయడానికి అస్సలు వెనుకాడటం లేదు.వారి అందాలతో అవకాశాలను అందుకుంటున్నారు.అలా తెలుగు ప్రేక్షకులను తన అందాలతో మెప్పించిన నటి కేతిక శర్మ.కేతిక శర్మ  తన అందంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచేస్తుంది.. నటన పరంగా కూడా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. తాను సినిమా రంగంలోకి రాక ముందు  థగ్ లైఫ్ అనే వీడియోతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.

యూట్యూబ్లో కొన్ని వీడియోలతో సోషల్ మీడియా ఫాలోయింగ్ ని పెంచుకుంది.. ఇక అల్లు అర్జున్ తో కలిసి ఆహా ఓటీటీ కోసం చేసిన ఒక ప్రమోషన్ షాట్ లో ఈ అమ్మడు నటించింది. పూరి వారసుడు ఆకాష్ పూరి తో రొమాంటిక్ సినిమాలో నటించింది ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస ఆఫర్లు ను కూడా అందుకుంది. 

 ఈ మధ్య వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమాలో కూడా హీరోయిన్గా నటించగా ఈ సినిమా  మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. నిజానికి ఈ సినిమా ప్లాప్ అయినా కూడా ఈ అమ్మడి నటనకు మాత్రం మంచి మార్కులు వచ్చాయి. ఇక ఈ అమ్మడు అవకాశాలు అందుకోవటం కోసం సోషల్ మీడియాను వాడుకుంటుంది..

హాట్ ఫోటో షూట్ లు చేయించుకుంటూ సోషల్ మీడియాలో బాగా పోస్ట్ చేస్తుంది. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ ఉంది. నిత్యం ఏదో ఒక ఫోటోను పోస్ట్ చేస్తూనే ఉంటుంది. నిజానికి కేతిక శర్మ  ట్రెడిషనల్ లుక్ లో ఎంతో అందంగా కనిపిస్తుంది.  తనపై దర్శక నిర్మాతలు దృష్టి పడటం కోసం బాగా ఎక్స్పోజింగ్ చేస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా మరికొన్ని ఫొటోస్ తన సోషల్ మీడియా  ద్వారా పంచుకోగా ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలో  తన ఎక్స్పోజింగ్ తో కుర్రాళ్ళను రెచ్చగొడుతుంది.. అయితే ఆ ఫోటోలు బ్లర్ గా మరియు చీకట్లో ఫోటో షూట్ చేయించుకున్నట్లుగా ఉండగా ఆ ఫోటోలను చూసిన తన ఫాలోవర్స్ ఫొటోస్ బ్లర్ గా ఉన్నాయి అంటూ.. కాస్త వెలుగులో ఫొటోస్ దిగితే బాగుండేది కదా అంటూ సలహాలు కూడా ఇచ్చారని తెలుస్తుంది. ఈ అమ్మడి అందానికి అందరూ తెగ ఫిదా అవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: