బ్లూ కలర్ దుస్తులలో రెచ్చిపోయిన పాయల్..!!

Divya
పాయల్ రాజ్ పుత్ మొదట ఆర్ఎక్స్ 100 సినిమాతో తన సినీ కెరియర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి ఎంతోమంది కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా చేసింది. తను నటించిన మొదటి చిత్రంలోనే చాలా గ్లామర్ వలకబోసి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఈమె సోషల్ మీడియాలో కూడా పలు రకాలు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. ఇక సినిమాలలో అవకాశాలు కూడా ఎక్కువగా గ్లామర్ వలకబోసి పాత్రలే ఈ ముద్దుగుమ్మకు వస్తూ ఉన్నాయి.
తాజాగా బ్లూ కలర్ దుస్తులలో కాలు పైకెత్తి మరి తన థైస్ అందాలను చూపిస్తోంది. మిర్రర్ ఫోజులతో కుర్రకారులకు మైండ్ బ్లాక్ చేసే విధంగా ఫోటోలను షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలకు క్యాప్షన్ గా ఓ నా తలలో గందరగోళం అంటూ పోస్ట్ షేర్ చేసింది. పాయల్ అందాలతో ఫోటోలు విరహపు ఫోజులకు నెటిజన్లు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎలాంటి సినిమా చేసిన పెద్దగా కలిసి రావడం లేదు. వరుసగా ఫ్లాప్ లే ఎదురవుతున్నాయి. దీంతో షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ తప్ప మరి సినిమా అవకాశాలు కూడా రావడం లేదు పాయల్ గత ఏడాది మంచు విష్ణు తో కలిసి జిన్నా చిత్రంలో నటించింది.
ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో తన అందాలను చూపిస్తూ సన్నీ లియోన్ పాత్రని డామినేట్ చేసే అందంతో అదరగొట్టింది. మొదటి సినిమాతోనే నెగిటివ్ రోల్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ అందాలు బోలెడుగా ఆవిష్కరించి కుర్రకారులను బాగా ఆకట్టుకుంది.
ప్రస్తుతం పాయల్ కెరియర్ డేంజర్ జోన్ లో ఉందని చెప్పవచ్చు. కేవలం గ్లామర్ తోనే ఈమె పలు సినిమా అవకాశాలను అందుకుంటు తన కెరీర్ ని ముందుకు తీసుకువెళ్తోంది. మరి సరైన సక్సెస్ ఈయేడాదైనా అందుకుంటారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: