రామ్ గోపాల్ వర్మ, అషు రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన హైపర్ ఆది..!?

Anilkumar
సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా తన జీవితాన్ని ప్రారంభించి కమెడియన్ గా  తన కామెడీ స్టైల్ తో కౌంటర్ల పంచుతో ఎంతోమంది ఆదరణను పొందాడు హైపర్ ఆది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్గా పరిచయమైన హైపర్ ఆది ఇప్పుడు కామెడీ షో లతోపాటు సినిమాలలో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం హైపర్ ఆది అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం హైపర్ ఆది ప్రతి ఫెస్టివల్ కి సంబంధించిన స్పెషల్ ఈవెంట్ ని సినీ సెలబ్రేషన్ కి మరియు స్పెషల్ ఈవెంట్ మరియు ప్రోగ్రాంలలో తనదైన కామెడీ పంచులతో ఎంతోమందిని ఆకట్టుకుంటున్నాడు. 

గత కొంతకాలంగా తన కామెడీ పంచులతో టాప్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఒకవైపు సినిమాలు మరోవైపు కామెడీ షో లలో బిజీగా ఉన్నాడు హైపర్ ఆది. అంతేకాదు బుల్లితెర పైనే కాకుండా సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి తనదైన టాలెంట్ ను చూపించుకున్నాడు హైపర్ ఆది.వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు హైపర్ ఆది. ఈ నేపథ్యంలో కమీడియన్ మరియు ఉన్నట్టుడు అయిన అల్లరి నరేష్ నటించిన మేడ మీద అబ్బాయి సినిమాలో డైలాగ్ రైటర్ గా మంచి గుర్తింపు పొందాడు అది. 

తాజాగా మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించాడు హైపర్ ఆది. మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా సినిమాకి ఆది కామెడీ టైమింగ్ బాగా ప్లస్ అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ నేపథ్యంలోనే సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరియు బిగ్ బాస్ బ్యూటీ ఆశు రెడ్డి యూట్యూబ్ లో ఎంతటి రచ్చని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఈ ఇంటర్వ్యూపై స్పూఫ్ స్కిట్ చేశాడు హైపర్ ఆది. స్కిట్ తో నవ్వించడమే కాకుండా డైరెక్టర్ ఆర్జీవికి మరియు ఆషి రెడ్డికి పరోక్షంగా సెటైర్లు మరియు పంచులు కూడా వేశాడు హైపర్ ఆది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ పై ఆర్జీవి కు కౌంటర్ కూడా వేశాడు అని నేటిజన్స్ భావిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: