కొత్త బంగారులోకం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
కొత్త బంగారులోకం సినిమాతో టాలీవుడ్ ని ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయిన శ్వేతా బసు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ సినిమాతో హీరోయిన్గా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్వేతాబసు. సినిమాలు కంటే ముందు ఈమె పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈమె . శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా కి మంచి క్రేజీ వచ్చింది. అప్పట్లో ఈ సినిమాని పూర్వకారులు ఎంతగా ఇష్ట పడ్డారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

అప్పట్లో మంచి విజయాన్ని కూడా అందుకుంది ఈ సినిమా. ఇక ఆ సినిమాతో ఈమెకి వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ స్టార్ హీరోయిన్గా మాత్రం నిలువలేకపోయింది. ఇక ఈమె హీరోయిన్గా నటించిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఇక హీరోయిన్గా ఈమెకి అవకాశాలు రాకపోవడంతో గత కొన్నాళ్లుగా ఈమె పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో నటిస్తోంది.  స్పెషల్ సాంగ్ లలోనే కాకుండా అప్పుడప్పుడు తన సోషల్ మీడియా వేదికగా ఎవరు ఊహించని విధంగా తనకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుల మతి పోగుడుతుంది శ్వేతా బసు.

 ఒకప్పుడు చాలా క్యూట్ గా ఉన్న ఈమె ఇప్పుడు మాత్రం అస్సలు అలా లేదు. ప్రస్తుతం ఈమె చాలా మారిపోయింది.గతంలో ఉన్న విధంగా ఆమె ముఖం ఇప్పుడు అస్సలు లేదు. దీంతో చాలా మంది నెటిజన్లు ఇంతకుముందులా లేవు అన్న కామెంట్లను సైతం చేస్తున్నారు. అంతేకాదు చాలామంది విశ్లేషకులు ఏదేమైనా ఇప్పుడు మళ్లీ హీరోయిన్గా ప్రయత్నిస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ పేర్కొంటున్నారు. ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొన్ని చేదు సంఘటనలను ఎదుర్కొన్న ఈమె ప్రస్తుతం పలు హిందీ సినిమాలలో నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: