విక్రమ్ నాన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏలా ఉందొ చూస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
సాధారణంగా ఒకప్పుడు సినిమాలలో చైల్డ్  ఆర్టిస్టులుగా నటించి ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ గా మారుతూ ఉంటారు.అంతేకాదు అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోతూ ఉంటారు ఆ చైల్డ్ ఆర్టిస్ట్ లు .అయితే చాలామంది సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టులుగా చేసినప్పటికీ సినిమాల్లోని కొనసాగాలని భావిస్తారు. కానీ మరి కొందరు మాత్రం చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోతారు. అయితే ఇప్పుడు... ఒకప్పుడు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ గా మారిన వారు చాలామంది ఉన్నారు. ఇక అసలు విషయం ఏంటంటే.. గతంలో వచ్చిన నాన్న సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.

 ఈ సినిమాని ఎవరు అంత తేలికగా మర్చిపోలేరు. ఆ సినిమాలో విక్రమ్ నటన మరియు తండ్రి కూతుర్ల మధ్య ఉండే ఆ అనుబంధం అందరిని ఏడిపించింది. ఆ సినిమా చూసినంత సేపు కన్నీళ్లు ఆగవు. అయితే ఈ సినిమాలో విక్రం కూతురుగా నటించిన చిన్నారి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ చిన్నారి ఎలా ఉంది.. ఏం చేస్తుంది.. అన్న వార్తలో సోషల్ మీడియా వేదికగా అవుతుంది. అయితే నాన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తన పేరు సారా అర్జున్. అయితే ఈమె హిందీ, తమిళ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అంతేకాదు పలు యాడ్స్ లో కూడా నటించింది ఈమె.
 

దాని అనంతరం 2011లో వచ్చిన నాన్న సినిమాలో నటించి ఒక్కసారిగా అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇప్పటివరకు ఈ చిన్నారి 19 సినిమాల్లో నటించింది. అయితే  ఇటీవల వచ్చిన పొన్నియన్ సెల్వం సినిమాలో సంయుక్త వయసులో ఉన్న ఐశ్వర్యరాయ్ గా నటించింది ఈమె.అయితే ప్రస్తుతం ఈమెకి 17 సంవత్సరాలు. అయితే ప్రస్తుతం ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సినిమాలలో నటిస్తోంది ఈ చిన్నారి.అంతేకాకుండా  త్వరలోనే హీరోయిన్గా కూడా ఈమె ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ చిన్నారికి సంబంధించిన వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: