నా వైఫ్ పై నాకు చాలా నమ్మకం ఉందని అంటున్న బిగ్ బాస్ విజేత....!!

murali krishna
తరతరాలుగా మనందరికీ తెల్సిన విషయమే అదేంటంటే మొగుడుపేళ్లాల్లో ఇద్దరు ఉంటేనే  ఆ ఫ్యామిలీ లైఫ్ హ్యాపీ గా సాగుతుంది అంతేగాని ఒకరే ఉంటే అంత హ్యాపీ గా ఉండదు.ఐతే భర్త లేదా భార్య చాలా విషయాల్లో పర్ఫెక్ట్ అవ్వాల్సిన నీసెసిటీ లేదు.
జెంట్స్ సంపాదిస్తే లేడీస్ ఇంటి పట్టునే ఉండి చూసుకోవాలి అనే ఫార్ములా ప్రెసెంట్  పెద్దగా కనిపించడం లేదు ఐతే ఈరోజుల్లో ఇద్దరు సంపాదిస్తున్నారు అలాగే ఫ్యామిలీ జీవితాన్ని వాళ్ళు చాలా హ్యాపీగా నడిపిస్తున్నారు. ఐతే ప్రెసెంట్ మనం చెప్పుకోబోయే స్టార్ మాత్రం తను ఫ్యామిలీ ని అలాగే మిగిలిన పనులన్నీ నేను ఒక్కడినే  మెయింటైన్ చేయలేను అని అంటున్నారు. ఐతే ఆ సెలబ్రిటీ ఇంకెవరో  కాదు నటుడు మరియు బిగ్ బాస్ యొక్క ఫస్ట్ సీజన్ విజేత గా నిల్చిన హీరో శివ బాలాజీ గారు.
ఐతే శివ బాలాజి మధుమిత అనే సహా  నటిని మ్యారేజ్  చేసుకున్న ఇన్ఫర్మేషన్ మనకు  తెలిసిందే. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఐతే శివ బాలాజీ అడపా దడపా మూవీస్ లో మెరుస్తా నే ఉంటాడు. ఐతే మధుమిత మాత్రం తన ఫ్యామిలీ ని,మరియు శివ బాలాజీ కి సంబంధించిన ఆర్ధిక మేటర్ కూడా దగ్గరుండి చూసుకుంటుంది. ఐతే ఆమె మ్యారేజ్  కాకముందు నుండి ఆమె నటిగా కొన్ని మూవీస్ లో కనిపించింది. ఆమె ఆఫ్టర్ మ్యారేజ్ కంప్లీట్ గా హౌస్ కె పరిమితం అయింది. ఇకపొతే శివ బిగ్ బాస్ టీవీ షో కి సీజన్ విజేత గా మంచి ఫేమస్ అయ్యాడు.
ఇకపోతే  శివ బాలాజీ ఫ్యామిలీ మొదటి  మొదటి నుండి బిజినెస్ లో ఉంది. ఐతే అతనికి మాత్రం ఫ్యామిలీ ని రన్ చేయడం తెలియదు అంటాడు. అంతేకాదు మనీ కూడా సేవ్ చేయలేనని అంటుంటాడు.కష్టాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే లేదు అనకుండా ఇచ్చే తత్వం తనది అని మీడియా ముందు ఇటీవల ఒక ముఖ ముఖి సంభాషణలో చెప్పాడు. అలాచేసి చేసి  కొంత మంది చేతిలో మోసపోయానని దానికే తన ఆర్ధిక పరమైన మొత్తం పనులు తన వైఫ్ కే ఇచ్చేసానని  మధు ఐతే ఒకటికి పది సార్లు  వెరిఫై చేస్తుందని, తన వైఫ్ పై తనకు చాలా  నమ్మకం ఉంది అని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: