చీరకట్టులో పరువాల విందు చేస్తున్న శ్రీముఖి..!!

Divya
తెలుగు బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర రాములమ్మగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్న శ్రీముఖి సండే ట్రీట్ కూడా అదిరిపోయేలా ఇచ్చింది. ముఖ్యంగా పలు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ బ్లూ కలర్ చీరలో తన అందాలను చూపిస్తూ పరువాల విందు చేస్తోంది శ్రీముఖి. తన నడుము మడతలను చూపిస్తూ కుర్రకారులకు చమటలు పట్టించేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. శ్రీముఖి ఫోజులు మాత్రం మతిపోయేలా ఉన్నాయని పలువురు నెట్టిజనుల సైతం కామెంట్లు చేస్తున్నారు.

ముఖ్యంగా తన శరీరానికి హత్తుకుపోయేటువంటి చీరలు తన చుట్టుకొలతలు చూపిస్తూ రచ్చ చేస్తోంది. శ్రీముఖి సోషల్ మీడియాలో షేర్ చేయగా చూపు తిప్పుకోలేని అందంతో మెస్మరైజ్ చేస్తోంది. శ్రీముఖి యాంకర్ గా ప్రస్తుతం బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
మిస్టర్ అండ్ మిసెస్ అనే షో కోసం ఈమె ఇలా చీరకట్టులో ముస్తాబైనట్లుగా కనిపిస్తోంది. ఈ సండే రోజున కుర్రకారులకు అదిరిపోయే సండే ట్రీట్ ఇచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు పొందిన శ్రీముఖి ప్రస్తుతం డాన్స్ ఐకాన్, స్టార్ మా పరివార్, మిస్టర్ అండ్ మిసెస్, బీబీ జోడి వంటి షో లకు యాంకర్ గా పనిచేస్తుంది.
అంతేకాకుండా స్పెషల్ ఎపిసోడ్లో కూడా శ్రీముఖి బెస్ట్ ఛాయిస్ గా మారిపోతోంది. సంక్రాంతి ,ఉగాది, దసరా ఇలా కొన్ని స్పెషల్ పండుగలకి ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో ఈమె ప్రత్యేకంగా హోస్ట్గా వ్యవహరిస్తోంది. ఇక గతంలో కూడా అదిరింది షో కి యాంకర్ గా చేసిన శ్రీముఖి.. పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో కొద్ది రోజులు ఖాళీగా ఉన్నది.కొన్ని రోజులపాటు కామెడీ స్టార్స్ కి కూడా యాంకర్ గా చేసింది కానీ ఎక్కువ రోజులు సెట్ కాలేక పోయింది. కొన్ని చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: