వీర సింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అందం తీసుకువచ్చిన శృతి హాసన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటువంటి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శృతి హాసన్ తన కెరియర్ ను తమిళ మూవీ ల ద్వారా ప్రారంభించి ... ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. శృతి హాసన్ తన మొట్ట మొదటి విజయాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో గబ్బర్ సింగ్ మూవీ తో అందుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో విజయాలను అందుకొని ... అలాగే తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్నో విజయాలను అందుకుని ... ఎన్నో సంవత్సరాల పాటు ఇటు తెలుగు ... అటు తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది.
 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ వరుస మూవీ లలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. అందులో భాగంగా తాజాగా శృతి హాసన్ నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఈ నెల 12 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ మూవీ యూనిట్ భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది.
 

ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా శృతి హాసన్ బ్లాక్ కలర్ సారీ ని అందుకు తగిన బ్లాక్ కలర్ బ్లౌజ్ ను ధరించి విచ్చేసింది. ఈ బ్లాక్ కలర్ సారీ మరియు బ్లాక్ కలర్ బ్లౌజ్ లో శృతి హాసన్ మెరిసిపోయింది. తన అందాలతో శృతి హాసన్ "వీర సింహా రెడ్డి" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అందాన్ని తీసుకువచ్చింది. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో శృతి హాసన్ మాట్లాడుతూ ... movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఇది నా మూడవ సినిమా ... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఇది నా మూడవ సినిమా అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: