హెబ్బా పై ట్రోల్స్ మాములుగా లేవుగా..!!!

murali krishna
విమర్శలు అనేవి ఎక్కువగా సినీ నటినటులకే ఎదురవుతుంటాయి. ఎందుకంటే కొందరు నటి నటుల ప్రవర్తన అలా ఉంటుంది మరీ. కొన్నిసార్లు వాళ్ళు ధరించే బట్టల పట్ల అలాగే వాళ్లు మాట్లాడే మాట తీరుపట్ల కూడా బాగా విమర్శిస్తూ ఉంటారు.

ఇక ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఇక వెంటనే వారిని తెగ ట్రోల్ చేసేస్తున్నారు. వారికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు వచ్చినా కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఏదో విధంగా ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా హెబ్బా పటేల్ కు ట్రోలింగ్ ఎదురైంది. అసలు సంగతి ఏంటో తెలుసుకుందాం.

తెలుగు ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ హెబ్బా పటేల్. ఈమె తెలుగు ప్రేక్షకులందరికీ బాగా పరిచయం అయింది.. ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ వరుస సినిమాలలో నటించింది. తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది హెబ్బా. తనకు సంబంధించిన ఫోటోలతో ఎంతో రచ్చ రచ్చ చేస్తుంది.

హెబ్బా తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి 2014లో పరిచయం అయింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి కుమారి 21ఎఫ్ తో పరిచయం అయింది. ఈ సినిమాలో తన తొలి నటనతో మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది. కానీ అంతగా మెప్పించలేకపోయింది. ఒరేయ్ బుజ్జి సినిమాలో కూడా నటించగా ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది.

ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా ఈమె నటించింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ అమ్మడును పట్టించుకునే వాళ్ళు అస్సలు లేరు. కొత్త హీరోయిన్లు రావడంతో ఈమెను దర్శక నిర్మాతలు పక్కకు పెట్టారటా.ఇక ఇదంతా పక్కన పెడితే అవకాశాల కోసం ఈ ముద్దుగుమ్మ తెగ ఆరాట పడుతుందని తెలుస్తుంది.పైగా తన అందాన్ని పూర్తిగా పరిచయం చేసింది. హాట్ లుక్ లతో సోషల్ మీడియా ను తెగ షేక్ చేస్తోంది. మొత్తానికి అవకాశం కోసం సోషల్ మీడియాలో తన అందాలను తెగ ఆరబోస్తుంది. అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలను కూడా బాగా పంచుకుంటూ ఉంటుంది. తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలు ను పంచుకుంది. అందులో కాస్త గ్లామర్ షో చేసింది. తన థైస్ అందాలతోమరియు ఎద అందాలతో బాగా రెచ్చిపోయింది. అంతేకాకుండా నడుము పై చేతులు పెట్టుకొని ఫోటోలకు బాగా స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు అయితే బాగా వైరల్ అవ్వగా.. అభిమానులు ఆ ఫోటోలను చూసి తెగ లైక్స్ కొడుతున్నారు. ఇక కొంతమంది అయితే బాగా ట్రోల్ చేస్తున్నారు. ఏంటి నడుమునొప్పా అంటూ ఆమె ఇచ్చిన స్టిల్స్ కు కౌంటర్ ఇస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: