వావ్: ఇన్ని రోజులకు మళ్లీ అందాలను చూపిస్తున్న వర్షిణి..!!

Divya
తెలుగు బుల్లితెరపై యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నో షోలకు యాంకర్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ గ్లామర్ వోలకపోయడంలో మాత్రం వెనకడుగు వేయదు. ముఖ్యంగా ఢీ షో తో మంచి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో గ్లామర్ షో కి పెద్ద ప్రాధాన్యత ఇస్తూ ఉండేది. ప్రారంభంలో చాలా నాజుగా కనిపించిన వర్షిణి ఆ తర్వాత కాస్త బొద్దుగా మారిపోయింది. ఇప్పుడు మళ్లీ స్లిమ్ గా మారిపోయి మతిపోగొట్టేలా చేస్తోంది.
వర్షిణి ప్రస్తుతం స్టార్ మా లో కొన్ని షోలకు యాంకర్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది. బుల్లితెర పైన హైపర్ ఆదితో వర్షణి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవ్వడంతో మంచి పాపులర్ కి సంపాదించుకుంది. కాంపిటీషన్లో నిలబడాలి అంటే తన గ్లామర్ షో చేయాలని తెలుసుకొని క్లాసికల్ డ్రస్సులు, మోడరన్ డ్రెస్సులు అని తేడా లేకుండా ధరిస్తూ తన అందాల విందు చేస్తూ ఉంటుంది. దీంతో ఈమె మాటలకు అందానికి కుర్రకారుల సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.
తాజాగా వర్షిణి మరొకసారి తన గ్లామర్ తో అందరిని ఆకట్టుకునేలా చేస్తోంది. బోట్లో ఎంజాయ్ చేస్తూ తన అందంతో కుర్రాళ్ళకి విజువల్ ట్రీట్ ఇస్తోంది. పింక్ ట్రెండీ డ్రస్సులో చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈ ఫోటోలు చూసిన ప్రేక్షకుల సైతం ఇంతటి అందం ఏంట్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఫుల్ కిక్కిచ్చేలా ఉన్న వర్షిణి ఫోటోలను చూసి ప్రతి ఒక్కరూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది బుల్లితెర పైన సినిమాలలో నటించొచ్చు కదా అంటూ పలు రకాలుగా తెలియజేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షిని ఈ ఫోటోలను షేర్ చేయడంతో చాలా వైరల్ గా మారుతున్నాయి. మరి అభిమానుల కోరిక మేరకు ఈ ముద్దుగుమ్మ రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: