ఇలాంటి దుస్తులలో రాశి ఖన్నా ను చూస్తే తట్టుకోగలరా..!!

Divya
టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా మొదట పలు చిత్రాలలో సైడ్ యాక్టర్ గా నటించింది.ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమయ్యింది.అప్పట్లో కాస్త బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా కనిపించేది. ఈమధ్య తన బరువును తగ్గించుకొని మరింత స్లిమ్ముగా కనిపించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇటీవల ఈ ముద్దుగుమ్మ బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టపబుల్ షో కి గెస్ట్ గా రావడం జరిగింది.
ఇక ఈమెతో పాటు అలనాటి హీరోయిన్ జయసుధ, జయప్రద కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇటీవల విడుదలైన సర్దార్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ ముద్దుగుమ్మ హీట్ కొట్టి చాలా కాలం అవుతూ ఉండగా ఇలాంటి సమయంలోనే సర్దార్ సినిమా కాస్త ఆనందాన్నిచ్చిందని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగులుతున్నాయి. చివరిగా ప్రతిరోజు పండగే సినిమా తర్వాత అంతకు మించిన సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. అయినా కూడా ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
ఇక సిద్ధార్థ మల్హోత్రాకు జంటగా యోధ అనే టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైన్మెంట్లు నటిస్తోంది. ఈ సినిమా విజయం సాధించింది అంటే ఇక బాలీవుడ్ లో కూడా ఈ ముద్దుగుమ్మకు తిరుగులేదని చెప్పవచ్చు. ఈమధ్య తమిళంలో వరుస గా సినిమాలు చేస్తూనే ఉన్నది. ఇక గ్లామర్ ని చూపించడం విషయంలో ఏమాత్రం వెనకడుగేయదు. తాజాగా కాఫీ కలర్ దుస్తులలో తన ఫ్రంట్ బ్యాక్ అందాలను చూపిస్తూ ఓరగా కుర్రకారుల వైపు అదోలా చూస్తున్నట్లు కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు కుర్రాళ్ళు చూస్తే మతులు పోయేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోఫాలో కూర్చున్న తీరు ఆమె అందాన్ని చూసేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: