దారుణంగా మోసపోయా.. అనసూయ పోస్ట్ వైరల్..!?

Anilkumar
బుల్లితెర యాంకర్లలో టాప్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది అనసూయ. ఈమెకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. జబర్దస్త్ షో తో యాంకర్ గా పరిచయమైన ఈమె తన అంద చందం మరియు డాన్స్ తో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. అయితే జబర్దస్త్ షో తో కెరియర్ను ప్రారంభించిన అనసూయ ఇప్పుడు ఆ షోను మానేసి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సినిమాలే కాకుండా ఒకవైపు తన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది అనసూయ. 

అందులో భాగంగానే తాజాగా అనసూయ చేసిన ఒక పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వేలవుతుంది. అయితే అనసూయ తను సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేసిన కూడా అది క్షణాల్లో వేరులవుతుంది .అంతేకాదు దానికి సంబంధించి చాలా మంది ట్రూల్స్ కూడా చేస్తూ ఉంటారు .అయినప్పటికీ ఎప్పుడూ కూడా అనసూయ వాటిని పట్టించుకోదు. సోషల్ మీడియా వేదికగా అనసూయ ఎప్పుడు ఏదో ఒక విషయమై హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. అయితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది.అందులో ...నేను దారుణంగా దెబ్బ తిన్నాను

 నేను హర్ట్ అయినంతగా ఎవరిని హార్ట్ చేయలేదు అని ఒక పోస్ట్ షేర్ చేసింది అనసూయ.ఇక ఈ పోస్ట్ ను చూసిన సదరు నెటిజన్లో ఎవరు అనసూయని ఇంత దారుణంగా దెబ్బతీశారు అన్న కామెంట్లు చేస్తున్నారు. దీంతో అనసూయ పెట్టిన ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన  రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో ప్రేక్షకులను ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాని అనంతరం ప్రస్తుతం వరుస సినిమాలలో చేస్తూ బిజీగా ఉంది అనసూయ ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: