ఆ కారణంగా పవన్ కి ఆయన మూడవ భార్య కి మొదలైన గొడవలు..!?

Anilkumar
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ మూడవ భార్య రష్యాకు చెందిన ఆమె  .ఆమె క్రిస్టియన్ కూడా. అయితే ప్రతి క్రిస్మస్ పండగ కి అన్న లెగ్నోవా రష్యాకు వెళుతుందట. ఇక పవన్ కళ్యాణ్  సైతం మూడవ భార్య మరియు ఆమె పిల్లలతో క్రిస్మస్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళతారు. ప్రతిసారి క్రిస్మస్ వెకేషన్ కి రష్యా కు వెళ్లే పవన్ ఈసారి వెళ్లడం లేదట. షూటింగ్స్ మరియు రాజకీయ కార్యక్రమాలలో బిజీగా ఉండడం వల్లే 

పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే క్రిస్మస్ హాలిడేస్ కు రష్యా కు వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోవడం తో ఆయన భార్య అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈమె విషయంలో పవన్ కళ్యాణ్ తో గొడవ పడినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా మరియు రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకున్న ఈమె ఈసారి మాత్రం తన కోరిక మేరకు పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లో రష్యాకు రావాల్సిందే అని అంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య కొన్ని గొడవలు కూడా జరిగినట్టుగా  సమాచారం.

అయితే  ఈ వార్త తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులు అయోమయంలో పడ్డారు. దింతో ఈ వార్త తెలిసిన వారి అభిమానులు విభేదాల వార్తలలో ఎలాంటి నిజం లేదు అని అంటున్నారు.అంతేకాదు అసలు ఇలాంటి  ప్రస్తావన వారిద్దరి మధ్య ఎప్పటికీ రాదు అని వాదిస్తున్నారు. అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదు అని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఇక దాంతోపాటు ఆయన సన్నిహితులు సైతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పనిలేదు.. అలాంటిదేమీ లేదు అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: