కర్రసాముతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్న హాట్ బ్యూటీ! వీడియో వైరల్

shami
ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోయిన్ల హవా కొనసాగుతుంది. మోడలింగ్ నుంచి ఎంతో మంది హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలో వచ్చిన అందాల భామ మాళ‌వికా మోహ‌న‌న్. 'పట్టం పోల్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తుంది. రజనీకాంత్ 'పేట', విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'మాస్టర్' సినిమాలో నటించి మెప్పించారు.
మాళవికా మోహనన్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన హాట్ ఫొటోలను .. వీడియోలను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈ అమ్మడు బీచ్ వద్ద బండరాయి మీద నిలబడి కర్రసాము చేస్తూ హల్ చల్ చేసింది.. దీనికి సంబంధించిన  వీడియో ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అందాల భామ మాళ‌వికా మోహ‌న‌న్ క‌ర్ర‌సాముతో అద‌రగొట్టింది. సముద్ర తీరంలో ఓ బండరాయి పై నిలబడి కర్రతో విన్యాసం చేయడానికి సంబంధించిన ఓ వీడియో తన ఇన్ స్ట్రాలో షేర్ చేసింది.
కాగా, మాళవిక షేర్ చేసిన వీడియో ఆమెకు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న ప్రావిణ్యం గురించి చెప్పకనే చెప్పింది. బ్లాక్ డ్రెస్ లో నడుము థైస్ ను చూపిస్తూ కర్ర సాము చేస్తున్న మాళవిక వీడియో వైరల్ అవుతోంది. మొత్తానికి కర్ర సాములో కూడా ప్రావిణ్యం ఉన్న మాళవిక మోహనన్ అదుర్స్ అంటున్నారు.
 
తెలుగు లో  మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా డిలక్స్ మూవీలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. హార్రర్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాపై  మంచి అంచనాలున్నాయి.

ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి మాళవిక మోహనన్ సౌత్ లో  దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి  అందాల ఆరబోతతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది.  తన స్టన్నింగ్ ఫిగర్‌తో హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ ట్రెండింగ్ అవుతున్నారు మాళవిక మోహనన్. ఆ మద్య  ఆ   మాళవిక బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌తో ప్రేమలో ఉన్నట్లు బీటౌన్ లో టాక్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: