పవన్ కళ్యాణ్ "ఖుషి" మూవీ రీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరికా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసింది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో నటించిన భారీ బ్లాక్ బాస్టర్ మూవీ లలో ఖుషి మూవీ ఒకటి. ఎస్ జె సూర్య దర్శకత్వం లో తెరకెక్కిన ఖుషి మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన భూమికా చావ్లా హీరోయిన్ గా నటించగా ,  మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించడం మాత్రమే కాకుండా , భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్ల గొట్టింది.
 

ఈ మూవీ ద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భూమిక చావ్లా కు ఎస్ జె సూర్య కు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇలా ఆ కాలంలో అద్భుతమైన విజయాన్ని సాధించి ,  అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న ఖుషి మూవీ ని తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఆ సమయం లో భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఖుషి మూవీ ని డిసెంబర్ 31 వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఖుషి మూవీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఈ మూవీ రీ రిలీజ్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా రోజులుగా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: