ఇండియాలో అత్యధిక కలెక్షన్లను సాధించిన 5 హాలీవుడ్ మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఇప్పటివరకు ఇండియా లో ఎన్నో హాలీవుడ్ మూవీ లు విడుదల అయ్యాయి. అందులో కొన్ని హాలీవుడ్ మూవీ లు ఇండియా లో కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేశాయి. అలా ఇప్పటివరకు ఇండియాలో విడుదల అయ్యి అత్యధిక కలెక్షన్ లను ఇండియాలో వసూలు చేసిన టాప్ 5 హాలీవుడ్ మూవీ లు ఏవో తెలుసుకుందాం.


అవెంజర్స్ ఎండ్ గేమ్ : ఈ మూవీ పై ఇండియన్ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ కూడా ఇండియాలో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ ఇండియాలో టోటల్ గా 445 కోట్ల కలెక్షన్ లను ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.
అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ : ఈ మూవీ కి  ఇండియా లో అదిరిపోయే పాజిటివ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ఇండియా లో అద్భుతమైన కలెక్షన్ లు లభించాయి. ఈ మూవీ ఇండియా లో 297 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
స్పైడర్ మాన్ నో వే హోమ్ : ఈ మూవీ కి ఇండియా లో అద్భుతమైన పాజిటివ్ టాక్ లభించింది. దానితో స్పైడర్ మాన్ నో వే హోం మూవీ కి ఇండియాలో 262 కోట్ల కలెక్షన్ లు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి.
జంగిల్ బుక్ : ఈ మూవీ కి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ లభించడం తో , ఈ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 260 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
లయన్ కింగ్ : ఈ మూవీ కి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ లభించడం తో , ఈ మూవీ ఇండియా లో 185 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: