హాట్ హాట్ అందాల ప్రదర్శనతో మరోసారి రెచ్చిపోయిన మీనాక్షి చౌదరి..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం పరస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే మీనాక్షి చౌదరి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పలు మూవీ లలో హీరోయిన్ గా నటించి తన నటన తో , అంద చందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో అడవి శేషు సరసన హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.
 

ఇది ఇలా ఉంటే సినిమా లలో తన అందvచందాలను ఆర బోయడానికి ఏvమాత్రం వెనకడుగు వేయకుండా తను నటించిన మూవీ లలో తన అంద చందాలను ఆరబోస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అంత చందాలను ఆరబోసే విధంగా ఫోటో షూట్ లను నిర్వహించి ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లి పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా కూడా ఈ హాట్ బ్యూటీ కుర్ర కారును ఫీదా చేస్తుంది. అందులో భాగంగా తాజాగా మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలు స్కై బ్లూ కలర్ జీన్స్ ను వేసుకొని అదిరిపోయే హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: