మాజీ మామ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత.. నీ కొడుక్కి కూడా ఇద్దరు కావాలి..!?

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఏ మాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకుంది సమంత. ఇక ఈ సినిమాలో సమంత నాగచైతన్య నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లోనే వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం దాని తర్వాత ప్రేమగా మారింది. ఇక చాలా కాలం రహస్యంగా ప్రేమించుకుని దాని అనంతరం పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. దాని అనంతరం నాలుగు సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఇద్దరి మధ్య ఎలాంటి కలహాలు వచ్చాయో తెలియదు కానీ ఒక్కసారిగా వీరిద్దరూ వారి విడాకులను ప్రకటించడం జరిగింది. 

ఈ వార్త విన్న వారి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంత అన్యోన్యంగా ఉండే జంట ఎందుకు ఇంత సడన్గా విడాకులు తీసుకున్నారు అని షాక్ అయ్యారు. దాదాపు వీరు విడాకులు తీసుకొని సంవత్సరం కావస్తున్నప్పటికీ వారి విడాకులకు గల కారణం మాత్రం ఇప్పటిదాకా బయటకు రాలేదు. విడాకుల అనంతరం ఎవరి సినిమాలతో వారు చాలా బిజీగా ఉన్నారు .అయితే విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై చాలా రకాల నెగిటివ్ వార్తలు రావడం జరిగింది .అంతేకాదు చాలా ట్రోలింగ్ కి కూడా గురైంది సమంత .సమంత విడాకుల అనంతరం ఐటమ్ సాంగ్ లలో కూడా నటించి అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. అయితే ఈ నేపథ్యంలోనే సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన సమంత

 ఆమె ఆరోగ్యం గురించి పట్టించుకోవడం పూర్తిగా మానేసింది .ఈ నేపథ్యంలోనే ఆమెకి మయోసైటిస్ అనే వ్యాధి కూడా రావడం జరిగింది .ఇక ఈ వ్యాధి బారిన పడిన సమంత గురించి తెలిసిన చాలా మంది సెలబ్రిటీలతో పాటు ఆమె అభిమానులు సైతం ఈమె త్వరగా ఆ వ్యాధి నుండి కోలుకోవాలని ప్రార్థించారు. సమంతా ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్నప్పటికీ అక్కినేని కుటుంబం మాత్రం దీనిపై ఏమాత్రం స్పందించలేదు. అయితే నాగార్జున మాత్రం ఏ విషయంపై కొంచెం కూడా స్పందించకపోవడం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది .అయితే నాగార్జున ఈమె వ్యాధిపై స్పందించక పోవడానికి వారి విడాకులే కారణం అని తెలుస్తుం.ది ఎందుకంటే విడాకుల సమయంలో సమంత నాగర్జున ఓ మాట అనడంతో అయినా చాలా బాధపడ్డారట. ఇక అదేంటంటే నీలాగే నీ కొడుకుకి కూడా ఇద్దరు కావాలి అంటూ నాగార్జున పై ఫైర్ అయిందట సమంత. ఇక దాని కారణంగానే నాగర్జున సమంతని ఇప్పటిదాకా పలకరించలేదట. ఈ కారణంగానే సమంత వ్యాధిపై నాగార్జున స్పందించలేదు అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: