రజనీకాంత్ కెరియర్ లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిచిన మూవీలు ఇవే..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజినీ కాంత్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లు ఉన్నాయి. అలాగే సూపర్ స్టార్ రజనీ కాంత్ కొన్ని మూవీ లతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. అలా సూపర్ స్టార్ రజనీ కాంత్ కెరియర్ లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న సినిమాలు ఏవో తెలుసుకుందాం.


సూపర్ స్టార్ రజనీ కాంత్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా తేరకెక్కిన పెదరాయుడు మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ 1995 వ సంవత్సరం విడుదల అయింది. ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ లో రజనీ కాంత్ చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రలో కనిపించినప్పటికీ , తన నటన తో ప్రేక్షకులను , విమర్శకులను మెప్పించాడు. అలాగే రజినీ కాంత్ ఈ మూవీ విజయంలో కీలక పాత్రను పోషించాడు.
1995 వ సంవత్సరంలో విడుదల అయిన భాష మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది.
1999 వ సంవత్సరం విడుదల అయిన నరసింహ మూవీ కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
2005 వ సంవత్సరం విడుదల అయిన చంద్రముఖి మూవీ కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
2007 వ సంవత్సరం విడుదల ఆయన శివాజీ మూవీ కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.
2010 వ సంవత్సరం విడుదల అయిన రోబో మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
2018 వ సంవత్సరం విడుదల అయిన రోబో 2.0 మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: