బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ డ్రెస్ లో... బ్యాక్ అందాలతో మైమరపిస్తున్న రేష్మి గౌతమ్..!

Pulgam Srinivas
కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సాధించలేకపోయిన రష్మి గౌతమ్ ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుంది. అలా జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న రష్మి గౌతమ్ ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో అవకాశాలను దక్కించుకుంది.
 

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ సిద్దు జొన్నలగడ్డ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు టాకీస్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన హాట్ స్కిన్ షో తో కుర్రకారును వేడెక్కించింది.
 

దానితో గుంటూరు టాకీస్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ రష్మి గౌతమ్ తన అందచందాలతో మాత్రం కుర్రకారును బాగానే అలరించింది. ఇది ఇలా ఉంటే రష్మీ గౌతమ్ ఇప్పటికే అనేక మూవీ లలో హీరోయిన్ గా ,  ఇతర పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించింది. అందులో భాగంగా అనేక సినిమా లలో రష్మి గౌతమ్ తన అంద చందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు అభిమానుల మనసు కూడా దోచుకుంది.
 

ఇది ఇలా ఉంటే తాజాగా రష్మీ  గౌతమ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో రష్మి గౌతమ్ బ్లాక్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన బ్యాక్ అండ్ ఫ్రంట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు ఇచ్చింది. ప్రస్తుతం హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: