పింక్ కలర్ డ్రెస్ లో... బ్లాక్ కలర్ "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చిన శ్రీముఖి..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం వరుస టీవీ షో లతో ... ఓ టి టి షో లతో ... సినిమా లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీ ముఖి , చిరంజీవి హీరో గా నటిస్తున్న భోళా శంకర్ మూవీ లో నటిస్తోంది.
 

ఇలా వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎక్కువ శాతం తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అలాగే శ్రీ ముఖి ఈ మధ్య కాలంలో తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన చాలా హాట్ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ కూడా అయ్యాయి. 

దానితో ఎప్పటి కప్పుడు శ్రీ ముఖి తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా కూడా శ్రీ ముఖి వెరీ వెరీ హాట్ లుక్ లో ఫోటో షూట్ ను నిర్వహించి , ఆ ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది.
 

తాజాగా శ్రీ ముఖి తిక్ మెరూన్ కలర్ డ్రెస్ ను వేసుకొని , బ్లాక్ కలర్ లో ఉన్న తన "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను శ్రీ ముఖి తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. శ్రీ ముఖి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: