15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ స్టార్ హీరోయిన్ తో నటించనున్న ప్రభాస్..!?

Anilkumar
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకోవడం జరిగింది. ప్రస్తుతం ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమాలలోనే నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రాజెక్టు వంటి సినిమాలను నటిస్తున్నాడు. ప్రభాస్ ఈ సినిమాలే కాకుండా ప్రభాస్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కూడా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తరువాత డైరెక్టర్ సందీప్ వంగా తో స్పిరిట్ సినిమాలో నటించిన ఉన్నాడు ప్రస్తుతం ప్రభాస్ సందీప్ వంగా బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ లతో యానిమల్ సినిమాని తెరకెక్కించడం జరుగుతుంది.

అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే స్పిరిట్ సినిమాను ప్రభాస్ చేయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార అని అనుకున్నట్లుగా వార్తలు వినిపించడం జరుగుతుంది. అయితే ప్రభాస్ నయనతార ఇద్దరు కలిసి గతంలో యోగి సినిమాలో నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే.. 2007లో దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తర్వాత మళ్లీ ఇన్ని సంవత్సరాలకు వీరిద్దరూ కలిసి నటించడం జరుగుతుంది. ఇక కోలీవుడ్ లో నయనతార నీ అంతలా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె నటించిన సినిమాలతో లేడీస్ సూపర్ స్టార్ గా మంచిక్రీజ్ ను అందుకుంది అని చెప్పాలి.

అయితే దాదాపు 15 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కలిసి పేరెంట్స్ సినిమాలో నటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా సందీప్ వంగా తన స్టైల్ లో ఈ సినిమాని తెరకెక్కించనున్నారని ప్రభాస్ నటిస్తున్న ఫ్యాన్ ఇండియా సినిమా కంటే స్పిరిట్ సినిమా చాలా బాగుంటుంది అనే వార్తలు సైతం ఇప్పుడు వినిపిస్తున్నాయి. దీంతో 15 సంవత్సరాల తర్వాత ప్రభాస్ మరియు నయనతార కలిసి నటిస్తున్నారు అనే వార్త తెలిసిన వీరి అభిమానులు వీరిద్దరిని ఒకే స్క్రీన్ పై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: