ఆ మూవీ టీం కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన హీరో కార్తి...!!
ఈ ఏడాది అక్టోబరు 22న రిలీజైన సర్దార్ మూవీ హిట్ గా నిలిచింది. వాటర్ మేనేజ్ మెంట్ బ్యాక్‌డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా అందర్నీ ఆలోచిం పచేసింది. కార్తీ కెరీర్ పరం గా నటన లో ఈ సినిమాతో ఒక మెట్టు పైకి ఎక్కినట్లే నని విమర్శ కులు సైతం ప్రశంసిం చారు. ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న కార్తీ తాజాగా ఆ మూవీ యూనిట్ సభ్యుల కి ఊహిం చని గిప్ట్ పంపిం చాడట.
సర్దార్ సినిమా లో ‘వాటర్ బాటిల్స్’తో వచ్చే ప్రమాదం గురించి చూపిం చారు. దాంతో ఈ మూవీ యూనిట్ కి సిల్వర్ వాటర్ బాటిల్స్ ని కార్తీ పంపిం చాడట. మార్కెట్ లో ఈ వాటర్ బాటిల్ ధర రూ.30,000 వరకు ఉందని చెప్తు న్నారు. సర్దార్ సినిమా లో సీని యర్ హీరో యిన్ లైలా తో పాటు రాశీ ఖన్నా, రజిష విజయన్, చంకీ పాండే తదిత రులు నటిం చారు. లైలా సుమారు 16 ఏళ్ల తర్వాత మళ్లీ తమిళ్ సినిమా లో నటించింది. తమిళ్‌తో పాటు తెలుగు లో మంచి వసూళ్లు రాబట్టిన సర్దార్ సినిమా రూ.100 కోట్లకి పై గా కలెక్షన్ల ని కొల్లగొట్టింది.