ఆర్జివి తో మాములుగా ఉండదు మరి...?

murali krishna
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా అయితే చెప్పక్కర్లేదు . కాంట్రవర్షీయల్ మ్యాటర్ లోకి వేలు పెడుతూ ..ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటాడు .
అడిగిన అడగకపోయినా తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇస్తూ ఇష్యూ ని మరింత ఎక్కువగా భూతద్దంలో పెట్టి చూడడంలో రాంగోపాల్ వర్మ తర్వాత ఎవరైనా అంటూ జనాలు అయితే కామెంట్ కూడా చేస్తూ ఉంటారు . కాగా గత కొన్ని రోజులు గా సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ పేరు ఏ రేంజ్ లో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుందో మనకు బాగా తెలిసిందే.
 
ఆయన డైరెక్ట్ చేసిన డేంజరస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీతో ఇంటర్వ్యూకు కమిట్ అయ్యాడు . కాగా వీళ్ళు సెక్స్ గురించి పచ్చిగా మాట్లాడుకొని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అయితే ట్రెండ్ అయ్యారు . అంతేకాదు ఇంటర్వ్యూలో పచ్చి బూతు పదాలతో బీప్ సౌండ్ లేకుండా మాట్లాడుకుని సోషల్ మీడియాని షేక్ చేశారు . కాగా గత రెండు రోజులుగా వీళ్ళకి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అంతేకాదు ఇంటర్వ్యూ లాస్ట్ లో ఆషూ రెడ్డి పాదాలను ఆర్జీవి ముద్దాడడం.. వీడియో ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారింది .
 
అంతేకాదు చివరన ఆమె పాదాల వేళ్లను నోట్లో పెట్టుకుని నాకడం అతి జుగుప్సాకరంగా అయితే అనిపించింది అంటూ నెటిజెన్ లు కామెంట్ చేస్తున్నారు . ఈ క్రమంలోని అలాంటి కామెంట్స్ పై పరోక్షకంగా స్పందించాడు . అప్సర రాణి పెట్ డాగ్ ఫోటో పోస్ట్ చేస్తూ సంచలన పోస్ట్ అయితే చేశాడు . రాంగోపాల్ వర్మ తన పోస్టులు రాసుకోస్తూ ..'ఆషూ రెడ్డి పాదల వద్ద కూర్చున్నప్పుడు నేను అనుభవించిన ప్రమాదకరమైన భావోద్వేగాన్ని నేను ఆ అప్సర రాణి డాగ్ నుంచే నేర్చుకున్నాను 'అంటూ క్లారిటీ కూడా ఇచ్చాడు. దీంతో నెటిజన్స్ మరింత వల్గర్ గా ఆయన పోస్టును ట్రోల్ చేస్తున్నారు. ఈ పోస్టులో ఎంత పచ్చి బూతు పదం ఉందో అంటూ జనాలు ఆయనను విపరీతంగా ఆడేసుకుంటున్నారట. ఏది ఏమైనా సరే ఆషూ రెడ్డి తో రాంగోపాల్ వర్మ సినిమా తీస్తే చూడాలి అనేది మా కోరిక అంటూ అభిమానులు కూడా చెప్పుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: