Bigg boss 6: బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
ప్రస్తుతం మాటీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకు చేరుకుంది.అయితే ఈ క్రమంలోని ఈ సీజన్ విన్నర్ గా ఎవరు నిలుస్తారు అన్నది అందరిలోనూ తెగ ఆసక్తి రేకిస్తోంది. అయితే ఈ సీజన్ విన్నర్ గా ఎంపికైన వారికి 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తారని బిగ్ బాస్ ఇప్పుడు ప్రకటించడం జరిగింది. ఇక కంటెస్టెంట్స్ కి రకరకాల టాస్కులు ఇచ్చి అందులో ఓడిపోతే బిగ్ బాస్ ప్రైజ్ మనీ లో నుండి డబ్బును తీసేయడం జరిగింది. దీంతో గత రెండు వారాలుగా బిగ్ బాస్ ప్రైజ్ మనీలో డబ్బులు కట్ అవుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ వారం చివరి రెండు రోజులు మరిన్ని టాస్కులు ఇచ్చి బిగ్బాస్ ప్రైస్ మనీ ని పెంచడం జరిగింది.

అయితే హౌస్ మేట్స్ అందరూ కూడా బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఎక్కువ అవ్వాలని బిగ్ బాస్కులను కష్టపడి ఆడుతున్నారు. అయితే చివరిగా నష్టపోయిన డబ్బును మళ్ళీ గెలిచి చివరగా విన్నర్ కి బిగ్ బాస్ ప్రైజ్ మనీ 47 లక్షలకు చేరింది. మొత్తంగా మూడు లక్షల రూపాయలు ఈ సీజన్ విన్నర్ కి లాస్ వచ్చింది అని చెప్పాలి. ఇక బిగ్ బాస్ ఈ ప్రైస్ మనీ తో పాటు 25 లక్షల విలువ చేసే ఒక ల్యాండ్ ను కూడా ఇస్తామని ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ లో 47 లక్షల ప్రైజ్ మనీతో పాటు 25 లక్షల విలువ చేసే ల్యాండ్ ను ఎవరు గెలుచుకుంటారు అని బిగ్ బాస్ అభిమానులు చూస్తున్నారు.

ప్రస్తుతం బిగ్ బాస్ 14వ వారం నడుస్తుంది 21 మంది సభ్యులతో మొదలైన ఈ షో 13 మంది ఇప్పటికే ఎలిమినేట్ అవ్వదా చివరికి శ్రీహాన్ రేవంత్ రోహిత్ శ్రీ సత్య కీర్తి ఆదిరెడ్డి ఇనాయ మిగిలారు. మరి వీరిలో బిగ్ బాస్ విన్నర్ ఎవరో అవుతారో చూడాలి చాలావరకు ఈ సీజన్ విన్నర్ రేవంత్ అవుతాడు అని అంటున్నారు. దాంతోపాటు ఓటింగ్ లో కూడా ఫస్ట్ ప్లేస్ లో రేవంత్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సీజన్ విన్నర్ రేవంత్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: