పాపం శ్రీ దేవి ని అంతమంది స్టార్స్ అలా వాడుకొని వదిలేసారు..!?

Anilkumar
అందాల తార అతి లోకసుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈమె తల్లిదండ్రుల ప్రేమకు  నోచుకోలేదు .చిన్నతనం నుండి తనమీద ప్రేమ చూపించే వారి కోసం ఏమే ఎంతగానో ఎదురు చూసింది. ఇక దాన్ని ఆసరాగా తీసుకున్న చాలా మంది ఆమెను ప్రేమించినట్టుగా నటించి వారి కోరికలను తీర్చుకొని వదిలేయడం కూడా జరిగిందట. అయితే వసంత కోకిల ఆకలి రాజ్యం వంటి సినిమాల్లో నటించిన టైంలో ఆమె కమలహాసన్ తో ప్రేమలో పడిందట. ఇక ఆ టైంలో కమలహాసన్ కూడా శ్రీదేవిని ప్రేమిస్తున్నట్టుగా అందరికీ అనిపించింది

 దాని కోరిక తీరిన తర్వాత శ్రీదేవిని వదిలేయడం జరిగిందట. దాని అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి మిధున చక్రవర్తి తో చాలా సినిమాల్లో నటించడం జరిగింది. అయితే అప్పటికే పెళ్లి అయిన ఆయన శ్రీదేవిని ప్రేమించి ఎవరు పెట్టుకున్నడట. దాని అనంతరం ఆయన కోరిక తీర్చుకొని వదిలేసాడట ఇదే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని కొన్ని రోజులు కాపురం కూడా చేశారని వీరిద్దరూ శ్రీదేవిని వాడుకుని తమ కోరిక వదిలేసారని దాని తర్వాత సినీ ఇండస్ట్రీలో యాంగ్రీమంగా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ కి శ్రీదేవిని ఇచ్చి పెళ్లి చేయాలని అప్పట్లో వాళ్ల కుటుంబ సభ్యులు అనుకున్నారట.

 ఎమ్మెస్ పూర్తి అయ్యేవరకు పెళ్లి చేసుకోని శ్రీదేవి చెప్పడంతో మరియు రాజశేఖర్ తల్లిదండ్రులకు కూడా శ్రీదేవి ఇంటి కోడలుగా రావడం ఇష్టం లేకపోవడంతో వారి ప్రేమ కధ అయిపోయింది. ఇక ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణ అంటే ఈమెకి ప్రత్యేకమైన అభిమానం ఇక ఆ సమయంలో కృష్ణ సినిమాలో ఆఫర్ ఉంటే మాత్రం ఈయన్ని అన్ని వదిలేసుకొని కృష్ణా సినిమాలో నటించడానికి వచ్చేదట. అప్పట్లో శ్రీదేవిని మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు అని అడగ్గా సిల్వర్ స్టార్ స్టాలిన్ అరవిందస్వామి అంటే నాకు చాలా ఇష్టమని ఆమె చెప్పడం జరిగింది. దాని అనంతరం ప్రొడ్యూసర్ బోనికపూర్ ని ఏమని పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే అప్పటికే బోనీకపూర్ కి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు అయినా సరే శ్రీదేవి పెళ్లి చేసుకుంది వీళ్లిద్దరికీ ఎదురు పిల్లలు కూడా ఉన్నాయి దాని అనంతరం శ్రీదేవి 2018 దుబాయ్లో అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: